Interesting Facts: మీకు తెలుసా.. ఈ దేశాల్లోని ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తారట!

|

May 06, 2024 | 7:23 PM

ప్రస్తుత కాలంలో అంతా హడావిడి అయిపోయింది. ఉదయం లేచింది మొదలు.. అంతా ఉరుకులు పరుగులే. ఎప్పుడు తింటున్నారో.. ఎప్పుడు పడుకుంటున్నారో తెలియడం లేదు. ఈ క్రమంలోనే ప్రజల ఆయుర్దాయం కూడా తగ్గిపోతుంది. బిజీ లైఫ్‌లో అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువే. ఒకప్పుడు మనిషి జీవిత కాలం 100 ఏళ్లు ఉండేది. కానీ ఇప్పుడు 60కి పడిపోయింది. అది కూడా అందరికీ దక్కడం లేదు. ఎవరు ఎప్పుడు కాలనం చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే ఇప్పటికే కొన్ని దేశాల్లో..

1 / 5
ప్రస్తుత కాలంలో అంతా హడావిడి అయిపోయింది. ఉదయం లేచింది మొదలు.. అంతా ఉరుకులు పరుగులే. ఎప్పుడు తింటున్నారో.. ఎప్పుడు పడుకుంటున్నారో తెలియడం లేదు. ఈ క్రమంలోనే ప్రజల ఆయుర్దాయం కూడా తగ్గిపోతుంది. బిజీ లైఫ్‌లో అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువే.

2 / 5
ఒకప్పుడు మనిషి జీవిత కాలం 100 ఏళ్లు ఉండేది. కానీ ఇప్పుడు 60కి పడిపోయింది. అది కూడా అందరికీ దక్కడం లేదు. ఎవరు ఎప్పుడు కాలనం చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే ఇప్పటికే కొన్ని దేశాల్లో ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తున్నారు. మరి ఆ దేశాలేంటో ఇప్పుడు చూద్దాం.

3 / 5
ప్రజలు ఎక్కువగా జీవించే దేశాల్లో సింగపూర్ కూడా ఒకటి. ఇక్కడ అత్యధునాతన వైద్య వ్యవస్థ ఉంది. ఆ దేశంలో మనిషి సగటు ఆయుర్దాయం 84.39. ప్రజలు ఎక్కువ కాలం జీవించే దేశాల్లో సింగపూర్ 7వ స్థానంలో ఉంది.

4 / 5
ప్రజలు ఎక్కువ కాలం జీవించే దేశాల్లో స్విట్జర్లాండ్‌ ఒకటి. ఈ దేశంలో మనిషి సగటు ఆయుర్దాయం 84.52తో 6వ స్థానంలో ఉంది. అలాగే మకావు దేశం 85.65తో 6వ స్థానంలో ఉంది. ఉన్నత జీవన ప్రమాణాలు కలిగిన దేశంలో లీచ్ టెన్ స్టెయిన్‌ కూడా ఉంది. ఈ దేశంలో మనిషి సగటు ఆయుర్దాయం 54.92తో 5వ స్థానంలో ఉంది.

5 / 5
ఇక జపాన్‌ దేశంలో కూడా ఐదవ స్థానంలో ఉంది. హాంకాంగ్ సగటు ఆయుర్దాయం కూడా 85.96తో మొదటి 2వ స్థానంలో నిలిచింది. అదే విధంగా మొనాకో‌లో కూడా జీవిత కాలం ఎక్కువే. ఆయుర్దాయం 87.14తో అగ్రస్థానంలో ఉంది.