తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పచ్చి మిర్చి ఇలా పెంచితే బుట్టలు బుట్టలు తెగుతాయ్..

Updated on: May 21, 2026 | 3:29 PM

కూరగాయలు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాలసిందే. అయితే, వాటిలో పచ్చి కూడా ఒకటి. దీనిని మనం అన్ని కూరల్లో వాడుతుంటాము. రోజు వీటి రేట్స్ మారుతుంటాయి ఒక రోజు ఎక్కువగా .. ఇంకో రోజు తక్కువగా ఉంటాయి. కాబట్టి, మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే పచ్చి మిర్చి పెంచితే మార్కెట్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు.

1 / 5

ఏ చిన్న కూరగాయలు కొనాలన్నా కూడా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టాలసిందే. అయితే, వాటిలో పచ్చి కూడా ఒకటి. దీనిని మనం అన్ని కూరల్లో వాడుతుంటాము. రోజు వీటి రేట్స్ మారుతుంటాయి ఒక రోజు ఎక్కువగా .. ఇంకో రోజు తక్కువగా ఉంటాయి. కాబట్టి, మీరు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే పచ్చి మిర్చి పెంచితే మార్కెట్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు.

2 / 5
పచ్చి మిర్చి మొక్కలకు సూర్యరశ్మి అవసరం : మీరు వీటిని మట్టి కుండీలు, ఖాళీ డబ్బాల్లో కూడా ఈజీగా పెంచుకోవచ్చు. ఇంకా వీటిని సరైన ఎండ, నీరు పోస్తూ ఉంటే  మొక్కలు పెరిగి కాయలు బాగా కాస్తాయి. అయితే, పచ్చి మిర్చి మొక్కలకు ఒక్క రోజులో 6 నుంచి 7 గంటలపాటు ఎండ అవసరం ఇలా చేస్తే  మంచిగా వస్తాయి.

3 / 5
ఎరువులు వెయ్యాలి:  ఉదయం ఎండ ఎక్కువగా వచ్చే ప్రదేశంలో పెడితే మొక్కలకు పూత పది  కాయలు కాస్తాయి. కిచెన్ లో ఉండే వ్యర్థాలతో   ఎరువులు తయారు చేసి  ఈ  మిర్చి మొక్కలకు వేస్తే చాలా బలంగా వస్తాయి. ఇంకా టీ పొడి, గుడ్ల పెంకులు కూడా వేసి కంపోస్ట్ వేస్తే పెద్ద పెద్ద  కాయలు కాస్తాయి.

4 / 5

వారంలో కనీసం మూడు సార్లు నీరు పోస్తే మట్టి తడిగా ఉంటుంది.  కానీ అధిక నీరు పోస్తే వేర్లు మొత్తం కుళ్లిపోతాయి అలా అసలు చేయకండి, ఇంకా  జాగ్రత్త పడితే బుట్టల బుట్టలు పచ్చి మిరపకాయలు కాస్తాయి. వీటిపై పురుగులు రాకుండా వేపనూనె చల్లుతూ ఉండాలి. ఇది ఒక్కటే బాగా పని చేస్తుంది. అలాగే, కెమికల్స్ వాడకుండా ఈ  మిర్చిని ఇంట్లోనే కోసుకోవచ్చు.

5 / 5
ఇంకా మొక్కలు బాగా పెరిగిన తరవాత పచ్చి మిర్చి మీ ఇంటి వాళ్ళకే కాకుండా పొరుగువారికి కూడా ఈ కాయలు  పంచి పెట్టొచ్చు. ఇంకా   తక్కువ ఖర్చుతో దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇంకా  ఇంటి టెర్రస్ గార్డెనింగ్‌లో కూడా ఈ పచ్చి మిర్చిని పెంచొచ్చు. చాలా మంది దీనిని ఫాలో అవుతున్నారు.  ఇప్పుడు ఇదే ట్రెండ్‌ అవుతుంది.

Follow Us