Long Weekend Trip: లాంగ్ వీకెండ్‌ ట్రిప్‌కు వెళ్తున్నారా? ప్రశాంతంగా గడిపేందుకు బెస్ట్ బీచ్‌లు ఇవే..

|

Aug 06, 2024 | 1:14 PM

లాంగ్ వీకెండ్‌కు బయటికి వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారా? అయితే ఈ హాలిడే స్పాట్‌లను అస్సలు మిస్‌ చేయకండి. వీకెండ్‌కు బీచ్‌కు మించిన ఆహ్లాదకరమైన ప్రదేశం మరొకటి ఉండదు. ఏకాంతంగా గడిపేందుకు లాంగ్ డ్రైవ్‌లు, బీచ్‌లను ఇష్టపడే వాళ్లు చాలా మంది ఉంటారు. కోల్‌కతాకు అత్యంత సమీపంలో 5 బెస్ట్ బీచ్‌లు ఉన్నాయి. వీటిని మీ లాంగ్‌ వీకెండ్లో సందర్శించవచ్చు..

1 / 5
లాంగ్ వీకెండ్‌కు బయటికి వెళ్లేందుకు ప్లాన్‌ చేస్తున్నారా? అయితే ఈ హాలిడే స్పాట్‌లను అస్సలు మిస్‌ చేయకండి. వీకెండ్‌కు బీచ్‌కు మించిన ఆహ్లాదకరమైన ప్రదేశం మరొకటి ఉండదు. ఏకాంతంగా గడిపేందుకు లాంగ్ డ్రైవ్‌లు,  బీచ్‌లను ఇష్టపడే వాళ్లు చాలా మంది ఉంటారు. కోల్‌కతాకు అత్యంత సమీపంలో 5 బెస్ట్ బీచ్‌లు ఉన్నాయి. వీటిని మీ లాంగ్‌ వీకెండ్లో సందర్శించవచ్చు.

2 / 5
బొగురాన్ ఆలివ్ కంతి నుండి కేవలం 13 కి.మీ దూరంలో దట్టమైన అడవి ప్రాంతంలో ఓ బీచ్‌ ఉంది. అక్కడ అరుదైన ఎర్ర పీతలు కూడా కనిపిస్తాయి. బోగురాన్ ఆలివ్‌ బీచ్‌లో ఏకాంతంగా గడిపేందుకు మీ ప్రియమైన వారితో కలిసి వెళ్లవచ్చు.

3 / 5
మందరమణికి కొంచెం దూరంలో దక్షిణ పురుషోత్తంపూర్ ఉంది. ఈ బీచ్‌లో మందరమణి కంటే తక్కువ సంఖ్యలో పర్యాటకులు ఉంటారు. ఇక్కడ కూడా ఎర్రటి పీతలు కనువిందు చేస్తుంటాయి. శరదృతువు మధ్యాహ్నం సూర్యాస్తమయాన్ని చూడటానికి దక్షిణ పురుషోత్తంపూర్ మంచి ప్లేస్‌.

4 / 5
ఒడిశాలోని బాగ్దాలో కూడా మరో సుందరమైన బీచ్ ఉంది. ఇది బాలాసోర్ స్టేషన్‌కి చాలా దగ్గరలో ఉంది. కోల్‌కతా నుంచి దుబ్లాగరికి కారులో కూడా వెళ్లవచ్చు. సముద్రం దగ్గర మట్టి రిసార్ట్ ఉంది. ఒడిశాలోని మరో బీచ్ జమునాసుల్. ఈ జమునసుల్ బీచ్‌ ఎల్లప్పుడు పీస్‌ ఫుల్‌గా ఉంటుంది.

5 / 5
లాల్‌గంజ్ నమ్‌ఖానాకు చాలా దగ్గరలో ఓ బీచ్‌ ఉంది. బీచ్‌లోని టెంట్‌లో ఉండాలనుకుంటే, మీరు ఈ లాల్‌గంజ్‌ని ఎంచుకోవచ్చు. కోల్‌కతా నుండి లాల్‌గంజ్ బీచ్ కేవలం 120 కి.మీ.ల దూరంలో ఇది ఉంది.