Paneer Health benefits: పనీర్‌ తింటే ఎముకలు స్ట్రాంగ్‌ అవ్వడమే కాదు.. మరెన్నో ప్రయోజనాలు కూడా..!

|

Dec 17, 2024 | 8:30 AM

పనీర్‌లో విటమిన్‌ డి, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచుతాయి. పనీర్‌ను తరచుగా మన డైట్‌లో చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
పన్నీర్‌లో క్యాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా ఎముకల సమస్యలు కూడా దూరమవుతాయి. ఇవే కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి. పన్నీర్ శాకాహారులకు మంచి ప్రోటీన్.. ఇందులో ఉండే ప్రోటీన్ శరీరంలోని కణజాలాలను నిర్మించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో పాటు కండరాల పెరుగులకు సహాయపడుతుంది.

2 / 5
పన్నీర్‌లో క్యాల్షియం అధిక పరిమాణంలో ఉంటుంది. దీని కారణంగా శరీరానికి తగిన క్యాల్షియం లభిస్తుంది. ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఎముకలు బలహీనపడే వ్యాధులను దూరం చేస్తుంది. పన్నీర్‌లో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

3 / 5
పన్నీర్‌లో ఉండే గుణాలు మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. దీంతో పాటు పొట్ట సమస్యలు కూడా తగ్గుతాయి. బరువు తగ్గడానికి వ్యాయాలు చేస్తున్న వారు తప్పకుండా ఆహారాల్లో పన్నీర్‌ వినియోగించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే బరువు తగ్గడమే కాకుండా కండరాలు దృఢంగా తయారవుతాయి.

4 / 5
గుండె సమస్యలతో బాధపడేవారు కూడా క్రమం తప్పకుండా పన్నీర్‌ను తినడం చాలా మంచిది. ఇందులో ఉండే కొన్ని మూలకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేస్తుంది. పన్నీర్‌లో ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం ఉంటుంది. ఇది సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచుతుంది. సెరోటోనిన్ మన మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.మానసిక సమస్యలు తగ్గుతాయి.

5 / 5
పనీర్‌లో ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఆకస్మికంగా పెరగకుండా నిరోధించడంలో ఇది సహాయపడుతుంది.
పనీర్ విటమిన్ B12 మూలం. ఇది మెదడు ఆరోగ్యానికి అవసరం. ఇది నాడీ వ్యవస్థ సరైన పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది. ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తుంది.

పనీర్‌లో ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఆకస్మికంగా పెరగకుండా నిరోధించడంలో ఇది సహాయపడుతుంది. పనీర్ విటమిన్ B12 మూలం. ఇది మెదడు ఆరోగ్యానికి అవసరం. ఇది నాడీ వ్యవస్థ సరైన పనితీరును నిర్వహించడానికి సహాయపడుతుంది. ఒత్తిడి, ఆందోళనను దూరం చేస్తుంది.