మటన్ త్వరగా, మెత్తగా ఉడకాలంటే.. కూర మధ్యలో ఈ చెట్టు కాయలు వేస్తే చాలు.. నిమిషాల్లోనే ముక్క స్పాంజిలా..

Updated on: Jul 10, 2026 | 9:07 AM

సండే వస్తే చాలు చాలా మందికి ముక్క లేనిదే ముద్ద దిగదు. చికెన్ అయితే ఎలా అయినా వండేయచ్చు. కానీ మటన్ అలా కాదు ఇది ఉడకడానికే ఎక్కువ సమయం పట్టిద్ది. కూర వండటం రాని వాళ్ళు కూడా ఇది చేసేయోచ్చు. మటన్ ఉండటం కొందరికి కష్టంగా ఉంటుంది. మటన్ త్వరగా ఉడకాలంటే ఈ పాత చిట్కాలు పాటించండి.

1 / 5

2 / 5
మార్కెట్ నుంచి మటన్ తెచ్చిన వెంటనే వేడి నీళ్లతో రెండు సార్లు దీనిని కడగండి. ఇలా చేస్తే తొందరగా ఉడుకుతుంది.  మీ ఇంట్లో కుక్  చేసేటప్పుడు మాంసం లేతదా? లేక ముదురుదా అని ఒకటికి రెండు సార్లు చూసుకుని దానిని  వండటం మంచిది. అలాగే కూర మధ్యలో  ఈ చెట్టు కాయల రసం వేస్తె తొందరగా ఉడుకుతుంది.

3 / 5
మీరు మటన్ వండేటప్పుడు 10 నిముషాల పాటు నిమ్మకాయ రసం వేస్తే నిముషాల్లోనే ముక్క మొత్తగా అవుతుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.  దీనికోసం నిమ్మచెట్టు నుంచి రెండు నిమ్మకాయలు తెచ్చి ముక్కలకు బాగా పట్టించి ఆ తర్వాత కూర చేయాలి. అప్పుడే నోటికి మంచి రుచి ఉంటుంది.

4 / 5
ముదురు మటన్ అయితే దీనిని కడిగిన తర్వాత  పెరుగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి 5 గంటల పాటు అలాగే ఉంచుకోవాలి. ఇంకా ఉడికే సమయంలో మీరు వాడుకునే ఆయిల్ వేస్తే బాగా ఉడుకుతుంది. ఇలా చేస్తే ముదురు మాంసం కూడా  కొద్దీ నిముషాల్లోనే ముక్క స్పాంజిలా  మెత్తబడుతుంది.

5 / 5
మటన్ అన్ని చోట్లా ఒకలా ఉండదు. ఒక్కో షాపులో ఒక్కోలా ఉంటుంది. అయితే ఒక చోట ముదురుగా ఉంటే, మరి కొన్ని చోట్లా లేతగా ఉంటుంది. లేతది ఎలా అయినా ఉడుకుతుంది. ముదురుది అయితే  కొద్దీ సమయం పడుతుంది. ఈ చిట్కాలను పాటిస్తే ముదురు మాంసం అయినా కొద్దీ నిముషాల్లోనే ఉడుకుతుంది.

Follow Us