లెమన్ జ్యూస్ ఎవరు తాగడం ప్రమాదకరమో తెలుసా?

samatha

9  November 2026

Pic credit - Pinterest

లెమన్ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజూ గ్లాస్ లెమన్ జ్యూస్ తాగడం వలన బోలెడు ప్రయోజనాలు ఉంటాయి.

లెమన్ జ్యూస్

అందుకే చాలా మంది ఉదయం లేచిందంటే చాలు టీ, కాఫీల కంటే ఎక్కువగా లెమన్ జ్యూస్ తాగుతున్నారు.

లెమన్ జ్యూస్

అయితే ఇది ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొంత మందికి ఇది అస్సలే మంచిది కాదంట. కాగా, దీనిని ఎవరు తాగకూదో చూద్దాం.

తాగకూడని వారు

ఎవరు అయితే గ్లాబ్లాడర్, కిడ్నీ సమస్యలతో బాధపుతున్నారో వారికి లెమన్ జ్యూస్ అస్సలే మంచిది కాదు.

గ్లాబ్లాడర్, కిడ్నీ స్టోన్స్

అలాగే ఎసిడిటీ, గ్యాస్, అల్సర్ వంటి సమస్యలు ఉన్నవారు కూడా ప్రతి రోజూ లెమన్ జ్యూస్ తాగకూడదు.

ఎసిడిటీ, గ్యాస్

అదే విధంగా గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు కూడా ఎక్కువగా లెమన్ జ్యూస్ తాగకూడదు. కడుపు సమస్యలు వస్తాయి.

గర్భినీ స్త్రీలు

అంతే కాకుండా దంత సమస్యలు ఉన్నవారు, నిత్యం కడుపు నొప్పితో బాధపడే వారు కూడా ఎట్టి పరిస్థితుల్లో  లెమన్ జ్యూస్ తాగకూడదు.

దంత సమస్యలు

నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్, నిపుణుల ఆధారంగా ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

గమనిక