AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చికెన్ తోలును కూడా తినేస్తున్నారా.. ఇది తెలుసుకోకపోతే హాస్పిటల్ బిల్ పేలిపోద్ది

Eating Chicken Skin Hidden Health Risks : ఆదివారం వస్తే చాలు చికెన్ లేదా మటన్ ఇంట్లో ఉండకాల్సిందే. ఇంకొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు. అలాంటోళ్ళు ఎడా పెడా తింటూనే ఉంటారు. అయితే, చికెన్ లో ఒక పార్ట్ ను అస్సలు తినొద్దని చెబుతున్నారు.అదేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Apr 10, 2026 | 7:22 PM

Share
ఆదివారం వస్తే చాలు చికెన్ లేదా మటన్ ఇంట్లో ఉండకాల్సిందే. ఇంకొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు. అలాంటోళ్ళు ఎడా పెడా తింటూనే ఉంటారు. అయితే, చికెన్ లో ఒక పార్ట్ ను అస్సలు తినొద్దని చెబుతున్నారు.అదేంటో ఇక్కడ చూద్దాం.

1 / 5

చికెన్లో తోలు తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, దీనిలో అధిక కొవ్వు, క్యాలరీలు ఉంటాయి. దీనిని తిన్న తర్వాత ఆరోగ్యానికి బలం అంటున్న మాట కొంత సేపు పక్కన పెడదాము. దీని వలన నష్టాలే ఎక్కువగా ఉన్నాయి.

2 / 5
చికెన్ తోలు తినడం వలన  బరువు  ఈజీగా పెరుగుతారు. అలాగే, గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. మరి, ముఖ్యంగా బ్రాయిలర్ కోడి చికెన్ తోలు అస్సలు తినొద్దని చెబుతున్నారు.

3 / 5

 ఎందుకంటే దీనిలో హానికర కొవ్వు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి దీనిని తినకపోవడమే మంచిది. ఇంకా చికెన్ స్కిన్‌లో కొవ్వు శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

4 / 5
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
సగ్గుబియ్యం వడలు.. ఇలా చేస్తే తింటే వంద రోగాలు మాయం!

ఈ ఒక్కటి వేసి పెరుగు పులుసు చేయండి.. అబ్బో అద్భుతం.. అమోఘం

వానాకాలంలో ఈ ఆకు కూరల జోలికి అస్సలు వెళ్లకండి..

స్విగ్గీ, జొమాటోలకు పోటీగా.. ఫ్లిప్‌కార్ట్‌లో ఫుడ్ డెలివరీ..!

ఆరోగ్యానికి మేలు చేసే... టేస్టీ హెల్దీ రాగి వెజిటెబుల్ సూప్!

అన్నంలోకి సూపర్ గా ఉండే మీల్ మేకర్ ఫ్రై!

నెలకు రూ.25,000 జీతం ఉంటే.. చివరికి PF ఎంత వస్తుందో తెలిస్తే..

అరటిపండు తింటే కలిగే ఈ 5 ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?

మందుబాబులపై ఉక్కుపాదం.. హైదరాబాద్‌లో పోలీసుల ప్రత్యేక డ్రైవ్‌లు

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తీవ్ర విషాదం.. నీటిలో పడి నలుగురు మృతి