వేప పువ్వుతో అద్భుత ప్రయోజనాలు.. అందం, ఆరోగ్యంతో పాటు మరెన్నో..

|

May 09, 2023 | 8:16 AM

వేపలో ఎన్నో అద్భుతమైన ఆయుర్వేద గుణాలు ఉండడంతో పాటు వేప చెట్టులోని ప్రతిభాగం కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఆయుర్వేదంలో తెలిపిన ప్రకారం వేప ఆకు, కొమ్మలు, గింజలు, పండ్లు ,పూలు ,వేర్లు కూడా ఆయుర్వేదంలో చాలా ఉపయోగపడతాయి. ఇది మానవుని ఆరోగ్యాన్ని పెంపొందించడంలో వేపాకు చాలా ఉపయోగపడుతుంది. వేప పూలతో కలిగే ఆరోగ్య ప్రయోజనేలెంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 6
వేపపూలకు ఎన్నో ఔషధ గుణాలున్నాయి. రక్తశుద్ధికి, దేహంలోని మలినాలను తొలగించడానికీ వీటిని ఉపయోగిస్తారు.  వేప పూలు చేదుగా ఉన్నా వాటితో చేసే రసం చాలా రుచికరంగా ఉంటుంది.  వేసవిలో వికసించే వేప ఆకులు, పూలను సేకరించి భద్రపరచుకున్నట్టయితే వేప ఔషధ ప్రయోజనాలను ఏడాది పొడవునా పొందవచ్చు.

2 / 6
మన శరీరంలోని చెడు కొవ్వును తొలగించే శక్తి వేప పువ్వుకు ఉంది. వేప పువ్వు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. వేప పూలతో రసం చేసుకుని తింటే మంచిది. వేప పువ్వుకు పురుషత్వాన్ని పెంచే శక్తి ఉంది. తరచూ వేపాకు తింటూ ఉండడం వల్ల అలసట అనేది దూరమవుతుంది.

3 / 6
తలనొప్పి, చెవినొప్పితో బాధపడేవారు వేప పువ్వులు వేసి ఆవిరిపట్టుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులతో బాధపడేవారు వేపనూనెను రాసుకుంటే నొప్పి తగ్గుతుంది.

4 / 6
కొన్ని వేప పువ్వులను ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి తాగితే మంచిది. కడుపు నొప్పి నుండి బయటపడటానికి కొన్ని వేప పువ్వులను ఒక గ్లాసు నీటిలో వేసి మరిగించి తాగాలి. కడుపు నొప్పి నుండి బయటపడటానికి రోజుకు రెండుసార్లు త్రాగాలి.

5 / 6
వేప పువ్వు జీర్ణ క్రియను ప్రోత్సహిస్తుంది. వేప పువ్వును పొడిగా చేసుకుని వంటల్లో వాడితే ప్రయోజనం ఉంటుంది. వేప పువ్వు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వేప పువ్వు పొడి లో నీటిని కలిపి మొటిమలు ఉన్న ప్రదేశంలో రాస్తే మొటిమలు తగ్గటమే కాకుండా మొటిమల కారణంగా వచ్చే మచ్చలు కూడా తొలగిపోతాయి.

6 / 6
వేప పువ్వుల పొడిలో నీటిని కలిపి తలపై చర్మంపై రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి అరగంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే తలలో చుండ్రు,దురద వంటి సమస్యలు అన్నీ తగ్గిపోతాయి. అంతేకాక జుట్టు కాంతివంతంగా మెరుస్తుంది.