వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత.. తిరుగులేని అష్టైశ్వర్యాలు!

Updated on: Sep 01, 2026 | 8:39 AM

శుభ గ్రహంగా చెప్పుకునే గురువు, కర్మ ప్రదాత అయినా శని గ్రహాలు ఒకే చోట కలవడంతో నవపంచమ రాజయోగం ఏర్పడనుంది. ఈ శుభ యోగం రెండు రాశుల వారికి మంచిగా ఉండనుంది. వీరి అదృష్టం, సంపద కూడా పెరగనుంది. ఈ యోగంతో అదృష్టం పొందే లక్కీ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు చెడుగా ఉంటుంది. అయితే, మంచైనా ప్రతికూల పరిస్థితులైన ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు.

2 / 5
శుభ గ్రహంగా చెప్పుకునే గురువు, కర్మ ప్రదాత అయినా శని గ్రహాలు ఒకే చోట కలవడంతో నవపంచమ రాజయోగం ఏర్పడనుంది. ఈ శుభ యోగం రెండు రాశుల వారికి మంచిగా ఉండనుంది. వీరి అదృష్టం, సంపద కూడా పెరగనుంది. ఈ యోగంతో అదృష్టం పొందే లక్కీ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

శుభ గ్రహంగా చెప్పుకునే గురువు, కర్మ ప్రదాత అయినా శని గ్రహాలు ఒకే చోట కలవడంతో నవపంచమ రాజయోగం ఏర్పడనుంది. ఈ శుభ యోగం రెండు రాశుల వారికి మంచిగా ఉండనుంది. వీరి అదృష్టం, సంపద కూడా పెరగనుంది. ఈ యోగంతో అదృష్టం పొందే లక్కీ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

3 / 5
మకర రాశి : ఈ రాశి వారికి ఈ యోగం వలన వారి జీవితం మొత్తం మారుతుంది. ఇంకా చెప్పాలంటే  కొత్త పదవి, అదృష్టం కూడా కలిసి వస్తుంది.  వీరి సామాజిక గౌరవం కూడా పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో అవకాశాలు కూడా వస్తాయి, చేయలేని పనులు కూడా ఈజీగా చేస్తారు. మొదలు పెట్టిన పనుల్లో  మంచి ఫలితాలు వస్తాయి.

4 / 5
వృషభ రాశి : ఈ రాశి వారికి నవ పంచమి యోగం వలన మకర కెరీర్, ఆర్థిక రంగాల్లో కూడా అనుకున్న ఫలితాలు వస్తాయి. వ్యాపారాలు చేసే వారికీ ఇది కలిసి వచ్చే సమయం. వీళ్ళు కూడా ఊహించలేని మార్పులు వస్తాయి. దీనితో కుటుంబం మొత్తం సంతోషంగా ఉంటారు.

5 / 5
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Loading...
Unable to load recommendations.
Follow Us