ఏసీ, కూలర్ లేకుండా పాత చీరలతోనే ఇల్లంతా నేచురల్ కూలింగ్.. కరెంట్ ఖర్చు జీరో

Updated on: Apr 17, 2026 | 9:04 AM

Natural cooling tips at home in telugu : ఈ ట్రిక్స్ తో ఫ్యాన్, ఏసీ లేకుండానే ఇంట్లోనే నేచురల్ కూలింగ్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పవర్ బిల్ కూడా సేవ్ అవుతుంది. రూపాయి కూడా ఖర్చు లేకుండా చల్లదనం పొందొచ్చు.

1 / 5
మీరు ముందుగా పాత కాటన్ చీరను తీసుకుని బాగా వాష్ చేయండి. ఇవి అయితే  ఎన్ని నీళ్ళు పోసినా కూడా వెంటనే  పీల్చుకుంటాయి అలాగే, త్వరగా  చల్లబడతాయి కూడా. ఇంకా వేరే చీరలు తీసుకోకపోవడమే మంచిది.

మీరు ముందుగా పాత కాటన్ చీరను తీసుకుని బాగా వాష్ చేయండి. ఇవి అయితే ఎన్ని నీళ్ళు పోసినా కూడా వెంటనే పీల్చుకుంటాయి అలాగే, త్వరగా చల్లబడతాయి కూడా. ఇంకా వేరే చీరలు తీసుకోకపోవడమే మంచిది.

2 / 5
చీరను మూడు సార్లు కడిగి, చల్లని నీరులో ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిని వంపి, దానిని తడిగా ఉండేలా చేసుకోవాలి. ఆ తర్వాత చీరను తీసుకుని కిటికీ లేదా గాలి వచ్చే దగ్గర పెట్టాలి.

చీరను మూడు సార్లు కడిగి, చల్లని నీరులో ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిని వంపి, దానిని తడిగా ఉండేలా చేసుకోవాలి. ఆ తర్వాత చీరను తీసుకుని కిటికీ లేదా గాలి వచ్చే దగ్గర పెట్టాలి.

3 / 5
ఇలా చేస్తే బయట నుంచి లోపలి వచ్చే గాలి అది గదిని మొత్తాన్ని చల్లబరుస్తుంది. గది లోపల ఉండే కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలి. ఇలా చేయడం వలన త్వరగా గదంతా చల్లబడుతుంది.

ఇలా చేస్తే బయట నుంచి లోపలి వచ్చే గాలి అది గదిని మొత్తాన్ని చల్లబరుస్తుంది. గది లోపల ఉండే కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలి. ఇలా చేయడం వలన త్వరగా గదంతా చల్లబడుతుంది.

4 / 5
ఎండాకాలంలో పాత చీర ఆరిపొతోంది కాబట్టి, రోజులో 4 దానిని నీటితో తడుపుతూ ఉండాలి. అప్పుడు ఏసీ లాంటి కూల్ గాలి ఇంట్లోనే.
దీనికి ఫ్యాన్ , కరెంట్ కూడా అవసరం లేదు.

ఎండాకాలంలో పాత చీర ఆరిపొతోంది కాబట్టి, రోజులో 4 దానిని నీటితో తడుపుతూ ఉండాలి. అప్పుడు ఏసీ లాంటి కూల్ గాలి ఇంట్లోనే. దీనికి ఫ్యాన్ , కరెంట్ కూడా అవసరం లేదు.

5 / 5
ఈ ట్రిక్స్ తో ఫ్యాన్, ఏసీ లేకుండానే ఇంట్లోనే నేచురల్ కూలింగ్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పవర్ బిల్ కూడా సేవ్ అవుతుంది. 
రూపాయి కూడా ఖర్చు లేకుండా చల్లదనం పొందొచ్చు.

ఈ ట్రిక్స్ తో ఫ్యాన్, ఏసీ లేకుండానే ఇంట్లోనే నేచురల్ కూలింగ్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పవర్ బిల్ కూడా సేవ్ అవుతుంది. రూపాయి కూడా ఖర్చు లేకుండా చల్లదనం పొందొచ్చు.

Follow Us