
ఈ పచ్చడి తింటే విరిగిన ఎముకలను కూడా అతుక్కుంటాయి ఇంకా లేవలేనోళ్ళు కూడా లేచి పరుగులు పెడతారు. ;పాత రోజుల్లో ఈ కాడలు తెచ్చకుని మరి దీనిని బాగా తినేవాళ్లు దీనిలో అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి. మరి, ఇంకెందుకు లేట్, దీనికి కావాల్సిన పదర్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం

కావాల్సిన పదార్థాలు: నల్లేరు కాడలు, 100 గ్రాములు పచ్చిమిర్చి, 10 వెల్లుల్లి రెబ్బలు, మీడియం సైజ్ ఉల్లిపాయ, చింతపండు, ఒక టేబుల్ స్పూన్ కారం, నాలుగు టేబుల్ స్పూన్స్ నూనె, రుచికి సరిపడనంత ఉప్పు, అర టేబుల్ స్పూన్ ఆవాలు , అర టేబుల్ స్పూన్ 10 ఎండు మిర్చి, కరివేపాకులు ఆకులు తీసుకోవాలి.

నల్లేరు పచ్చడి తయారీ విధానం: ముందుగా నల్లేరు కాడలను తీసుకుని శుభ్రపరచుకోవాలి. అలాగే, తీగలలు లాగా ఉంటాయి వీటిని మూడు సార్లు బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని, వాటి మీద ఉన్న పీచు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తరవాత మళ్ళీ ఇంకో పాన్ లో వేయించుకోవాలి. ఇలా చేస్తే మెత్తగా మగ్గుతాయి

నల్లేరు పచ్చడి తయారీ విధానం స్టెప్ 1 : పచ్చి మిర్చి, టమాటాలను కూడా దీనిలో మగ్గించుకుని రోటిలో బాగా మంచిగా నూరుకోవాలి. ఇక చివర్లో గ్యాస్ వెలిగించి పాన్‌లో ఆయిల్ వేసి పచ్చిమిర్చి, నాలుగు వెల్లుల్లి వేసి బాగా వేయించాలి. ఆ తరువాత నల్లేరు కాడలను వేసి మెత్తగా అయ్యేవరకు నూరుకుని తినాలి

అయితే, ఇతర సమస్యలతో బాధపడేవారు ఈ పచ్చడి తినే ముందు వైద్యున్ని సంప్రదించి తినాలి (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)