Umbrella in Rain: వర్షంలో ఎలాంటి గొడుగు ఎగిరిపోకుండా ఉంటుందో తెలుసా! మార్కెట్లో చూసి కొనండి

Updated on: May 31, 2024 | 8:48 PM

మరో వారంలో రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. రుతపవనాల ఆగమనంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తాయి. వర్షంలో గొడుగు లేకుండా బయటకు వెళ్లే ప్రశ్నే లేదు. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేవారు గొడుగుతో వెళ్తే.. ఒక్కోసారి అది గాలికి ఎగిరిపోతుంటుంది..

1 / 5
మరో వారంలో రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. రుతపవనాల ఆగమనంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తాయి. వర్షంలో గొడుగు లేకుండా బయటకు వెళ్లే ప్రశ్నే లేదు. ఏదైనా పనిమీద బయటకు వెళ్లేవారు గొడుగుతో వెళ్తే.. ఒక్కోసారి అది గాలికి ఎగిరిపోతుంటుంది.

2 / 5
భారీ వర్షం, ఈదురు గాలుల వల్ల గొడుగును బోల్తా కొట్టిస్తాయి. గొడుగు పాతదైతే ఈ సీజన్ లో పని చేస్తుందా లేదా అన్నది అనుమానమే. భారీ వర్షంలో ఏ గొడుగు బాగా పని చేస్తుందో, ఎలాంటి గొడుగు వినియోగించాలో ఇక్కడ తెలుసుకుందాం..

3 / 5
పొడవాటి, చెక్క హ్యాండిల్, పాత-కాలపు గొడుగులు భారీ వర్షంలో మన్నికగా ఉంటాయి. వీటిని జాన్ గొడుగులు అంటారు. రెయిన్‌ప్రూఫ్ మరింత మన్నికైనది. గోల్ఫ్ ఆకారంలో హ్యాండిల్‌ ఉండే పెద్ద సైజు గొడుగులు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈదురు గాలులకు కూడా గోల్ఫ్ గొడుగులు ఒరిగిపోవు.

4 / 5
వర్షకాలంలో ఎక్కువగా ఉపయోగించే చిన్నసైజు గొడుగులు నిలకడగా ఉండవు. భారీ వర్షంలో ఇవి తేలికగా కొట్టుకుపోతాయి. తేలికపాటి వర్షంలో ఇలాంటి గొడుగు ఉపయోగించవచ్చు. నిజానికి వీటిని ఎండలో సూర్య రశ్మి నుంచి రక్షణ కోసం ఇలాంటి గొడుగులను వినియోగిస్తుంటారు.

5 / 5
వర్షాకాలంలో పారదర్శక గొడుగులకు చాలా డిమాండ్ ఉంటుంది. అవి పెద్ద సైజుల్లో కూడా లభిస్తాయి. కానీ ఈ రకమైన గొడుగు ఫాబ్రిక్ నాణ్యత అంత మంచిగా ఉండదు. ఎప్పుడైనా పాడైపోయే అవకాశం ఉంటుంది. సమాయానికి ఏ గొడుగూ లేకపోతే, ఫ్యామిలీ గొడుగు తీసుకెళ్లడం బెటర్‌. అవి చూడటానికి ఇంద్రధనస్సు రంగుల్లో ఉంటాయి. పెద్ద పరిమాణంలో ఉండే ఈ గొడుగు కింద ఇద్దరు కలిసి నడవవచ్చు.