Vastu Tips: అదృష్టం కాదు.. ఈ మొక్కను ఇంట్లో ఇలా పెట్టారో.. దరిద్రానికి షేక్యాండ్ ఇచ్చినట్టే!

Updated on: Apr 09, 2026 | 7:00 PM

వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ కేవలం ఒక మొక్క మాత్రమే కాదు, అది ఇంట్లో సిరిసంపదలను పెంచే ఒక శుభ సూచకం. ఇది ఇంట్లో సరైన దిశలో, సరైన పద్ధతిలో ఉంటే మీ అదృష్టాన్ని మారుస్తుంది. కానీ ఇవి తెలియక చాలా మంచి చేసే కొన్ని పొరపాట్లు ఆ ఫ్యామిలీ ఆర్థిక ఇబ్బందులకు దారితీయవచ్చు.అంటే మీరు ఎంత కష్టపడుతున్నా చేతిలో డబ్బు నిలవక పోవచ్చు. కాబట్టి మనీ ప్లాంట్‌ను ఇంట్లో పెట్టుకునే ముందు ఈ విషయాలు తెలుసుకోండి.

1 / 5
దిశ: మనీ ప్లాంట్‌ను ఎప్పుడూ ఈశాన్య మూలలో పెట్టకూడదు. వాస్తు ప్రకారం ఈ దిశలో మనీ ప్లాంట్ ఉంటే ప్రతికూల ఫలితాలు వస్తాయి. దీనిని ఎల్లప్పుడూ ఆగ్నేయ దిశలో మాత్రమే ఉంచాలి. ఇది వినాయకుడి దిశ, ఇది అడ్డంకులను తొలగించి శుభాన్ని చేకూరుస్తుంది.

2 / 5
Money Plant (4)

Money Plant (4)

3 / 5
పసుపు ఆకులు: మనీ ప్లాంట్ ఆకులు ఎండిపోతున్నా లేదా పసుపు రంగులోకి మారుతున్నా.. అవి రాబోయే ఆర్థిక సంక్షోభానికి సంతకేతం కావచ్చు. కాబట్టి అటువంటి ఆకులను వెంటనే తొలగించండి. ఎండిన ఆకులు ఇంట్లోని సానుకూల శక్తిని దూరం చేస్తాయి.

4 / 5
గాజు సీసా లేదా మట్టి కుండ?: వాస్తు ప్రకారం మనీ ప్లాంట్‌ను నీలిరంగు గాజు సీసాలో లేదా మట్టి కుండలో నాటడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. కాబట్టి ఈ మొక్కను ప్లాస్టిక్ డబ్బాలు లేదా మురికి పాత్రలలో ఎప్పుడూ పెంచవద్దు, ఇది మీ ఎదుగుదలకు అడ్డుగా మారవచ్చు.

5 / 5
ఇతరులకు ఇవ్వకండి: మీ ఇంట్లో చక్కగా పెరుగుతున్న మనీ ప్లాంట్ మొక్కను లేదా దాని కొమ్మను ఇతరులకు ఎప్పుడూ ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లోని సుఖసంతోషాలను, శుక్ర గ్రహ ప్రభావాన్ని ఇతరులకు ధారపోసినట్లు అవుతుంది. మనీ ప్లాంట్‌కు నీరు పోసేటప్పుడు, అందులో రెండు చుక్కల పచ్చి పాలు కలపండి. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి ధన ప్రవాహం పెరుగుతుందని, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత మెరుగుపడుతుందని వాస్తు నిపుణులు చెబుతుంటారు.

Follow Us