మొబైల్ నెంబర్‌లో 3 ఉందా? ఇది ఎన్ని సార్లు వస్తే అదృష్టమో తెలుసా?

Updated on: Oct 07, 2026 | 5:31 PM

ప్రతి ఒక్కరి జీవితంలో ఫోన్ అనేది ఒక భాగం అయిపోయింది. అయితే సంఖ్యా శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి ఫోన్ నెంబర్ కూడా అతని జీవితంపై ప్రభావం చూపుతుంది అంటారు పండితులు. అయితే న్యూమరాలజీ ప్రకారం ఎవరి ఫోన్ నెంబర్‌లలో అయితే 3 ఉంటుందో వారికి ప్రత్యేకమైన శక్తి ఉంటుందంట. 3 అనేది చాలా ప్రత్యేకమైన నెంబర్ అంటున్నారు సంఖ్యాశాస్త్ర నిపుణులు. కాగా, ఇది మొబైల్ నెంబర్‌‌లో ఎన్ని సార్లు కనిపిస్తే ఏ విధమైన ప్రయోజనం ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 5
సంఖ్యాశాస్త్రం ప్రకారం.3 నెంబర్ అనేది చాలా శక్తివంతమైనది.  ఇది గురు గ్రహానికి సంబంధించనది, గురు గ్రహం జ్ఞానం, విద్య, వివేకం, నాయకత్వం, సృజనాత్మకతకు సంబంధించినది, అయితే ఎవరి ఫోన్ నెంబర్‌లో అయితే 3 నెంబర్ ఉంటుందో, అది వారి అదృష్టానికి కారణం అవుతుందంట. కాగా, ఎన్ని నెబర్స్ ఉంటే ఏ విధంగా కలిసి వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

2 / 5
మొబైల్ నెంబర్‌లో 3 అనే సంఖ్య ఒక్కసారి కనిపిస్తే అది విశేషమైన అదృష్టాన్ని తీసుకొస్తుందంట. అంతే కాకుండా ఈనెంబర్  ఉన్నవారిలో నేర్చుకోవాలనే తపన ఎక్కువగా ఉంటుంది. వీరు ఎక్కువ సమచారాన్ని పొందుతారు. అర్థం చేసుకోవడంలో కూడా చాలా ముందు ఉంటారు. అన్ని విధాలుగా వీరికి ఇది కలిసి వస్తుంది. వీరిలో శక్తి సామార్థ్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి.  అంతే కాకుండా ఈ నెంబర్ వీరికి చాలా లక్కీ నెంబర్ అని చెబుతున్నారు పండితులు.

3 / 5
అదే విధంగా ఎవరి ఫోన్ నెంబర్‌లో అయితే 3 అనే సంఖ్య రెండు సార్లు కనిపిస్తుందో, వారు మరింత అదృష్టవంతులు. 3 అనే నెంబర్ చాలా శక్తివంతమైనది. దీని వలన వీరకి ప్రతిష్ట పెరిగే అవకాశం ఉంది. అంతే కాకుండా ఇది ఆర్థిక పురోగతిని కూడా సూచిస్తుందని వారు చెబుతున్నారు. ఈ వ్యక్తులు చాలా గొప్పగా ఎదుగుతారు. అందరికంటే చాలా భిన్నంగా ఆలోచించే స్వభావం వీరిని ఉన్నతస్థాయిలో నిలబడేలా చేస్తుంది.

4 / 5
మొబైల్ నెంబర్‌లో మూడు అనే సంఖ్య మూడు సార్లు కనిపించడం అది విశేషమైన తెలివితేటలకు కారంణం అవుతుంది. వీరు చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటారు. ఒక వ్యక్తి జీవితంలో కొత్త అవకాశాలకు ఇది కారణం అవుతుంది. వీరు అందరినీ ఆకట్టుకునే స్వభావం కలిగి ఉంటారు. అంతే కాకుండా జీవితంలో కూడా చాలా ఉన్నతమైన స్థితిలో ఉంటారు.  బంధాలకు చాలా ప్రాముఖ్యతను ఇస్తారు. చిన్నప్పటి నుంచే నిజాయితీగా పైకి ఎదుగుతుంటారు.

5 / 5
అదే విధంగా ఎవరి ఫోన్ నెంబర్ లో అయితే 3 అనే సంఖ్య మూడు సార్ల కంటే ఎక్కువగా కనిపిస్తుందో వారు బలమైన నాయకత్వ లక్షణాలను కలిగి  ఉంటారు. వారు చాలా బాధ్యతాయుతంగా ఉంటారు. ప్రతి పనిలో వారిదే పై చేయి అవుతుంది. చాలా చురుకైన ఆలోచనలు కలిగి ఉంటారు. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్, నిపుణుల సూచనల మేరకు ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.

Loading...
Unable to load recommendations.
Follow Us