మూడు గ్రహాల కలయిక.. వీరికి అదృష్టమే అదృష్టం.. ప్రతి పనిలోనూ విజయమే

Updated on: Jun 24, 2026 | 4:45 PM

కొద్దీ రోజుల క్రిత్రం కర్కాటక రాశిలోకి బుధుడు ప్రవేశించాడు. అయితే, అప్పటికే ఇదే రాశిలో గురు, శుక్ర గ్రహాలు కూడా ఉన్నాయి. ఈ మూడు గ్రహాల కలిసినప్పుడు మనుషుల జీవితాల్లో కొత్త మార్పులు తీసుకురానున్నాయి. ముఖ్యంగా రెండు రాశుల జీవితాల్లో వాళ్ళు కూడా ఊహించలేని అద్భుతాలు జరగబోతున్నాయి. ఆ రాశులేంటో చూద్దాం..

1 / 5

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముఖ్యమైన గ్రహాలు, రాశులు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వాటి స్థానాలను మార్చుకున్నప్పుడు కొన్ని రాశుల వారి మీద ప్రత్యేక ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఇక మూడు గ్రహాల  సంచారం వలన రెండు రాశుల వారికి బాగా కలిసి రానుందని చెబుతున్నారు.

2 / 5
కొద్దీ రోజుల క్రిత్రం కర్కాటక రాశిలోకి బుధుడు ప్రవేశించాడు. అయితే, అప్పటికే ఇదే రాశిలో గురు, శుక్ర గ్రహాలు కూడా ఉన్నాయి. ఈ మూడు గ్రహాల కలిసినప్పుడు మనుషుల జీవితాల్లో కొత్త మార్పులు తీసుకురానున్నాయి. ముఖ్యంగా రెండు  రాశుల జీవితాల్లో వాళ్ళు కూడా ఊహించలేని అద్భుతాలు జరగబోతున్నాయి. ఆ రాశులేంటో చూద్దాం..

కొద్దీ రోజుల క్రిత్రం కర్కాటక రాశిలోకి బుధుడు ప్రవేశించాడు. అయితే, అప్పటికే ఇదే రాశిలో గురు, శుక్ర గ్రహాలు కూడా ఉన్నాయి. ఈ మూడు గ్రహాల కలిసినప్పుడు మనుషుల జీవితాల్లో కొత్త మార్పులు తీసుకురానున్నాయి. ముఖ్యంగా రెండు రాశుల జీవితాల్లో వాళ్ళు కూడా ఊహించలేని అద్భుతాలు జరగబోతున్నాయి. ఆ రాశులేంటో చూద్దాం..

3 / 5

ఈ గ్రహాల కలయికవలన తులా రాశి వారు శత్రువులను ఒంటి చేత్తో ఓడిస్తారు వీరికి మొత్తం సానుకూలంగా ఉంటుంది. ఇంకా ఈ సమయంలో శుక్రుడి అనుగ్రహం కూడా ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఆరోగ్యంగా కూడా బలంగా ఉంటారు.  పోటీ పరీక్షల్లో కూడా  విజయం సాధిస్తారు. ఇంకా ప్రేమ జీవితంలో చాలా సంతోష పడతారు.

4 / 5
ఈ గ్రహాల కలయిక వలన ఈ రాశివారి జీవితమే మారిపోనుంది. ఎక్కడ చేయి పెడితే అక్కడ విజయమే. ఇంకా  పెట్టుబడుల పెట్టిన చోట కూడా అధిక లాభాలు వస్తాయి. ఇంకా వీరి కుటుంబంలో జరుగుతున్న చిన్న చిన్న సమస్యలు కూడా దూరమవుతాయి. అలాగే చేసే ప్రతి పనిలో కూడా మీ జీవిత భాగస్వామి సపోర్ట్ ఉంటుంది. దీని వల మీకు మరింత బలం పెరుగుతుంది.

5 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Follow Us