భారీ గ్రహాల సంచారం.. ఈ రాశులకు డబ్బు, తిరుగులేని విజయం

Updated on: Aug 31, 2026 | 7:23 AM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు బాధాకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు.

1 / 5

2 / 5
 బుధ, శుక్రుల కలయిక వల్ల ఈ రాశుల వారి ఆదాయం కూడా డబుల్ అవుతుంది. ఆర్దిక లాభాలు  వస్తాయి. పాత కాలంలో పెట్టిన  పెట్టుబడులకు డబ్బు వస్తుంది. అంతేకాదు, సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. అలాగే  డబ్బు పరంగా కూడా మీ సమస్యలు పోతాయి.

3 / 5

మకర రాశి : బుధ, శుక్రుల కలయిక వలన కొత్త మార్పులు వస్తాయి. చాలా రోజుల నుంచి ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. ఇంకా మొదలు పెట్టిన పనులు కూడా విజయవంతం అవుతాయి. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఊహించని విధంగా ఉంటుంది. 
ఇంకా ఈ రాశి వారికీ మంచి మంచి అవకాశాలు వస్తాయి

మకర రాశి : బుధ, శుక్రుల కలయిక వలన కొత్త మార్పులు వస్తాయి. చాలా రోజుల నుంచి ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. ఇంకా మొదలు పెట్టిన పనులు కూడా విజయవంతం అవుతాయి. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఊహించని విధంగా ఉంటుంది. ఇంకా ఈ రాశి వారికీ మంచి మంచి అవకాశాలు వస్తాయి

4 / 5
తులా రాశి : బుధ, శుక్రుల కలయిక వల్ల మీ జీవితం మొత్తం మారుతుంది. మీ మనసులో ఉన్న బాధలు కూడా తొలిగిపోతాయి. మీరు పని చేస్తున్న ఆఫీసులో ఒత్తిడి తగ్గుతుంది ఇంకా మీ ప్రతిభకు కూడా తగిన గుర్తింపు వస్తుంది. ఈ సమయంలో మొదలు పెట్టిన అన్ని పనులు పూర్తవుతాయి. ఇంకా ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి.

5 / 5
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Loading...
Unable to load recommendations.
Follow Us