పిల్లల ఆరోగ్యంపై పెద్ద ముప్పు.. మెనింగోకాకల్ మెనింజైటిస్‌ నుంచి రక్షణకు ఏం చేయాలి?

Updated on: Sep 12, 2026 | 10:44 AM

పిల్లలకు రక్షణ కల్పించడంలో తల్లిదండ్రులు ముందస్తు అవగాహన చాలా అవసరం. ఈ మెనింగోకాకల్ టీకా పిల్లలకు అవసరమా? అవసరం అయితే ఇది ఎప్పుడు తీసుకోవాలి? అనే విషయాలను పిల్లల డాక్టర్ తో మాట్లాడి , సరైన సమయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది.

1 / 5
మెనింగోకాకల్ మెనింజైటిస్ ఇన్ఫెక్షన్:  మీ చిన్నారికి ఇది సోకక ముందే జాగ్రత్త పడండి. ఇది ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్  ఇంకా ఇది మెదడు, వెన్నుపామును కప్పి  ఉంచే  రక్షక పొరలను కూడా ఇది ఎంతగానో ప్రభావితం చేస్తుంది. అలాగే, పిల్లల్లో వచ్చే జ్వరం, ఇంకా తీవ్రమైన తలనొప్పి, అదే పనిగా వాంతులు, మెడ బిగుసుకుపోవడం, తక్కువ వెలుతురును కూడా తట్టుకోలేకపోవడం నిద్రమత్తు వంటి లక్షణాలు కనిపిస్తాయి.

2 / 5

ఈ వ్యాధి తీవ్రతరం ఎక్కువగా ఉంటుంది: ఈ మెనింగోకాకల్ ఇన్ఫెక్షన్‌లో లక్షణాలు అతి వేగంగా వ్యాప్తి చెందుతాయి. అందుకే,  మీ పిల్లల్లో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు లేట్  చేయకుండా వైద్యుని వద్దకు తీసుకువెళ్ళి సరైన విధంగా ట్రీట్మెంట్ చేయాలి. అప్పుడే దీని నుంచి కొంత వరకు రక్షణ కలుగుతుంది.

3 / 5

కోలుకున్నా కూడా ఈ సమస్యలు ఉంటాయి: ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కోలుకున్న కూడా సమస్యలు వస్తూనే ఉంటాయి.  ఈ  మెనింగోకాకల్ వ్యాధి తగ్గిన తరవాత కూడా కొద్దీ కాలం తరవాత  వినికిడి లోపం, ఇంకా నాడీ సంబంధిత సమస్యలు, ఒళ్ళు నొప్పులు,  ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం తప్పక ఉంటుంది.

4 / 5

నివారణలో టీకా వేయించుకోవాలి: ఈ మెనింగోకాకల్ వ్యాధిపై పోరాడే  టీకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే ఏ టీకా, ఏ సమయంలో , ఎన్ని డోసులు వేసుకోవాలో ఇది  పిల్లల వయస్సు, ఆరోగ్య స్థితి పై ఆధారపడి ఉంటుంది. దీని కోసం మీరు  పిల్లల డాక్టర్ వద్దకు వెళ్ళి ఆ తరువాత ఒక దానిని  నిర్ణయించుకోవాలి.

5 / 5
తల్లిదండ్రులు వైద్యుడి వద్దకు వెళ్ళాలి: పిల్లలకు రక్షణ కల్పించడంలో తల్లిదండ్రులు ముందస్తు అవగాహన చాలా అవసరం. 
ఈ మెనింగోకాకల్ టీకా పిల్లలకు అవసరమా? అవసరం అయితే ఇది ఎప్పుడు తీసుకోవాలి? అనే విషయాలను పిల్లల డాక్టర్ తో మాట్లాడి  , సరైన సమయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది.

తల్లిదండ్రులు వైద్యుడి వద్దకు వెళ్ళాలి: పిల్లలకు రక్షణ కల్పించడంలో తల్లిదండ్రులు ముందస్తు అవగాహన చాలా అవసరం. ఈ మెనింగోకాకల్ టీకా పిల్లలకు అవసరమా? అవసరం అయితే ఇది ఎప్పుడు తీసుకోవాలి? అనే విషయాలను పిల్లల డాక్టర్ తో మాట్లాడి , సరైన సమయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది.

Loading...
Unable to load recommendations.
Follow Us