AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంగళవారం రోజున మీతి బూందీ చేసి హనుమాన్‎కు నైవేద్యం పెడితే మీ జీవితం మారిపోతోంది

Meethi boondi recipe at home: ప్రతి మంగళవారం రోజున మీతి బూందీ చేసి హనుమాన్‎కు నైవేద్యం పెడితే మీ జీవితం మారిపోతోంది. మీరు మనసులో అనుకున్న కోరికలు కూడా నెరువేరుతాయి. మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: May 04, 2026 | 3:04 PM

Share

మీతి బూందీకి  కావలసిన పదార్థాలు: ఒక కప్పు సెనగపిండి, రెండు గ్లాసుల నీరు, అర టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్, మూడు టేబుల్ స్పూన్స్ నూనె, ఒక కప్పు చక్కెర , ఒక గ్లాస్ నీరు , అర టేబుల్ స్పూన్ యాలకల పొడి, కొద్దిగా కుంకుమపువ్వు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకోవాలి.

1 / 5
మీతి బూందీ తయారీ విధానం: ముందుగా  పిండిని సిద్ధం రెడీ చేసుకోవాలి. ఇంకా ఈ పిండిలో నీరు వేసి పలుచగా  కాకుండా పిండిని కలువుకోవాలి. ఇంకా ఇది మెత్తగా ఉండకూడదు. పిండి మరి జోరుగా అయితే,  బూందీ మంచిగా రాదు కాబట్టి దీనిలో అస్సలు ఎక్కువ నీరుపోయకండి. మీరు ఇంట్లో చేసేటప్పుడు ఇది అస్సలు మర్చిపోకండి

2 / 5

బూందీని ఇలా వేయించుకోవాలి: గ్యాస్ వెలిగించి పాన్ లో ఆయిల్ వేసి బాగా వేడి చేయాల. ఇది వేడి అయ్యాక 
బూందీ జల్లెడను తీసుకుని  పిండిని పోసి నూనెలో చల్లుతూ ఉండాలి. ఇవి కింద పడినప్పుడు చిన్న చిన్న బూందీలుగా అవుతాయి.  
వాటిని బంగారు కలర్లోకి వచ్చే వరకు వేయించాలి

బూందీని ఇలా వేయించుకోవాలి: గ్యాస్ వెలిగించి పాన్ లో ఆయిల్ వేసి బాగా వేడి చేయాల. ఇది వేడి అయ్యాక బూందీ జల్లెడను తీసుకుని పిండిని పోసి నూనెలో చల్లుతూ ఉండాలి. ఇవి కింద పడినప్పుడు చిన్న చిన్న బూందీలుగా అవుతాయి. వాటిని బంగారు కలర్లోకి వచ్చే వరకు వేయించాలి

3 / 5
పాకం ఇలా తయారు చేసుకోవాలి:  పాన్‌లో పంచదార, నీరు వేసి బాగా మరిగించాలి.  పాకం వచ్చే వరకు ఉడికించాలి. ఆ తరవాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ యాలకల పొడి, కుంకుమపువ్వు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. మరి, ముదురు కాకుండా లేత పాకం లాగా చేసుకోవాలి. ఇలా చేస్తే బూందీ టేస్టీగా ఉంటుంది

4 / 5

వేడి బూందీని పాకంలో వేసి మిక్స్ అయ్యేలా కలపాలి.10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచితే పాకం బాగా పట్టుతుంది. ఇంకా ప్రతి మంగళవారం రోజున మీతి బూందీ చేసి హనుమాన్‎కు నైవేద్యం పెడితే  మీ జీవితం మారిపోతోంది. మీరు మనసులో అనుకున్న కోరికలు కూడా నెరువేరుతాయి.

5 / 5
Follow Us
ఈ టిప్స్ తెలిస్తే ఎంత రద్దీ ఉన్నా మీ ట్రైన్ టికెట్ కన్ఫర్మ్!

అబ్బబ్బా.. అదృష్టం అంటే వీరిదే గురూ..శుక్రుడి మార్పుతో లక్కేలక్కు

ఓటీటీలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశాక ఒంటరిగా పడుకోవాలంటే భయపడతారు

స్టాక్ మార్కెట్ అంటే భయమా?.. ఈ ఫండ్స్ పై ఓ లుక్కేయండి!

సౌత్‌లో మళ్లీ మాఫియా ట్రెండ్‌.. స్టార్‌ హీరోలంతా డాన్‌లే!

నిన్న బాహుబలి.. నేడు మీర్జాపూర్.. బొమ్మ బ్లాక్‌బస్టర్

ఎరుపు డ్రాగన్ ఫ్రూట్ vs తెల్ల డ్రాగన్ ఫ్రూట్,ఏది ఆరోగ్యానికి మేలు

తెలుగులో బిజీ అవుతున్న మలయాళ ముద్దుగుమ్మలు

బంగారంలో రూ. 50,000 ఇన్వెస్ట్‌మెంట్.. 2036 నాటికి మీ చేతికి ఎంత?

పాన్ ఇండియా మార్కెట్‌పై అగ్ర నిర్మాత సంచలన వ్యాఖ్యలు