Health Tips: ద్రాక్ష ప్రతి రోజూ తింటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవల్సిందే..

Updated on: Jun 01, 2024 | 9:37 PM

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ పండ్ల నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. దీనికి కారణం సహజంగా లభించే ప్రోటీన్లు, ఇమ్యూనిటీలు పండ్లలో పుష్కలంగా ఉండటమే అంటున్నారు పరిశోధకులు. పచ్చి ద్రాక్ష కంటే నల్ల ద్రాక్ష తినడం మంచిదని సూచిస్తున్నారు. ఎందుకంటే వాటి చర్మంలో రెస్వెరాట్రాల్, యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ద్రాక్షపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాల ఇప్పుడు తెలుసుకుందాం. ఎండు ద్రాక్ష అయినా, తాజా ద్రాక్ష అయినా.. దాని రుచిని ఇష్టపడని వారు ఉండరు.

1 / 5
ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ పండ్ల నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. దీనికి కారణం సహజంగా లభించే ప్రోటీన్లు, ఇమ్యూనిటీలు పండ్లలో పుష్కలంగా ఉండటమే అంటున్నారు పరిశోధకులు. పచ్చి ద్రాక్ష కంటే నల్ల ద్రాక్ష తినడం మంచిదని సూచిస్తున్నారు. ఎందుకంటే వాటి చర్మంలో రెస్వెరాట్రాల్, యాంటీఆక్సిడెంట్ ఉంటుంది.

2 / 5
ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ద్రాక్షపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాల ఇప్పుడు తెలుసుకుందాం. ఎండు ద్రాక్ష అయినా, తాజా ద్రాక్ష అయినా.. దాని రుచిని ఇష్టపడని వారు ఉండరు. ద్రాక్ష రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. ద్రాక్ష ఆకుపచ్చ, నలుపు రంగులో ఉంటుంది.

3 / 5
ద్రాక్షలో పోషక విలువలు ఉన్నందున, వాటిని క్రమం తప్పకుండా తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు తగ్గించడంలో సహాయపడతాయి. ప్రతిరోజూ ద్రాక్ష తినడం వల్ల బరువు పెరగకుండా నిరోధించవచ్చు. ద్రాక్షలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది.

4 / 5
బరువు తగ్గడానికి ఇదే ప్రధాన కారణం. ద్రాక్షలో ఉండే ఫైబర్ కూడా శరీరానికి కావల్సిన శక్తిని అందిస్తుంది. మలబద్దకం సమస్యను నిర్మూలిస్తుంది. ఇతర పండ్లతో పోలిస్తే ద్రాక్షలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ద్రాక్షలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక వ్యవస్థను పెంచడంలో సహాయపడుతుంది. ద్రాక్ష జీర్ణక్రియ వ్యవస్ధ మెరుగుపడేందుకు సహాయపడుతుంది.

5 / 5
ద్రాక్షలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పదార్థాలు గుండెల్లో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే ఆర్థరైటిస్, ఆస్తమా, కొన్ని రకాల క్యాన్సర్ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులను నిర్మూలిస్తుంది. అలాగే మధుమేహం, క్యాన్సర్, గుండె జబ్బులతో సహా అనేక వ్యాధుల బారినపడకుండా చేస్తుంది.