అదృష్టమా? దురదృష్టమా.. మే నెలలో ఏ రాశుల వారి జాతకం ఎలా ఉన్నదంటే?

Updated on: Apr 27, 2026 | 1:45 PM

మే నెల రాబోతుంది. దీంతో చాలా మంది మే నెలలో తమ రాశి వారి జాతకం ఎలా ఉండబోతుంది? భవిష్యత్తు కెరీర్ గురించి తెలుసుకోవాలి అనుకుంటారు. అయితే మే నెలలో 12 రాశుల్లో ఏ రాశి వారికి అదృష్టం తలుపు తడుతుంది. ఏ రాశి వారికి దృరదృష్టకర సమయం రాబోతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

1 / 5
మే నెలలో అనేక అద్భుతాలు జరగనున్నాయి. ఈ సంవత్సరంలో గ్రహాల మార్పులు, అనేక రాజయోగాల ఉండటం వలన ఇవి 12 రాశులపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఈ మాసం మొత్తం చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే మే నెలలో ఏ రాశి వారికి అదృష్టం కలిసి రానున్నది? ఎవరు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా ప్రయోజనాలు పొందుతారు? ఎవరికి ఈ నెల అదృష్టమైంది అవుతుందో ఇప్పుడు చూసేద్దాం.

2 / 5
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే నెలలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ నెలలో ముఖ్యంగా నాలుగు రాశుల వారికి చాలా అద్భుతంగా ఉండనుంది. వీరికి సంపద పెరగడమే కాకుండా సమాజంలో పేరు, ప్రఖ్యాతులు లభిస్తాయి. ముఖ్యంగా వృషభ రాశి, కుంభ రాశి, ధనస్సు రాశి, తుల రాశి వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పాలి.

3 / 5
కుంభ రాశి వారు కొత్త పనులకు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. వీరికి కెరీర్ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. అంతే కాకుండా వీరికి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. అయితే ఎవరు అయితే చాలా రోజుల నుంచి స్థిరాస్తి కొనుగోలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారో, వారికి ఇది బెస్ట్ సమయం. అయితే వీరు వీలైనంత వరకు స్థిరాస్తి కొనుగోలు చేయడం చాలా మంచిది. ఇక ధనస్సు రాశి వారికి కూడా ఈ నెల చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్థులకి ఇది సరైన సమయం. పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారు ఈ మాసంలో ప్రయత్నాలు చేయడం చాలా శుభసూచకం.

4 / 5
అలాగే తుల రాశి వారికి కూడా ఈ నెల కలిసి వస్తుంది. వీరు ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఈ రాశి వారు నూతన వాహనం కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా ఈ రాశి విద్యార్థులు మంచి ర్యాంకులతో త్వరగా సక్సెస్ అవుతారు. కుటుంబంలో సఖ్యత నెలకుంటుంది. ఆనందకర జీవితాన్ని గడుపుతారు. ఇక వృషభ రాశి వారికి ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ తీరిపోతాయి. మానసికంగా చాలా బలంగా ఉంటారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్నివిధాలుగా ఈ రాశి వారికి కలిసి వస్తుంది.

5 / 5
అదే విధంగా 12 రాశుల్లో మేష రాశి వారు ఆర్థిక సమస్యలు, మిథున రాశి వారికి మానసిక సమస్యలు అధికం అవుతాయి. అంతే కాకుండా కర్కాటక రాశి, కన్యా రాశి వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారంట. సింహ రాశి . వృశ్చిక,మకర, ధనస్సు, మీన రాశి వారు ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఎదుర్కుంటారు. అందుకే ఈ రాశుల వారు మే నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలంట. Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది

Follow Us