మాలవ్య రాజయోగం.. వెలకట్టలేని సంపద వీరి సొంతం

Updated on: Nov 05, 2026 | 5:11 PM

గ్రహాల సంచారం లేదా, కలయికల వలన ఏర్పడే రాజయోగాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రాజయోగగాలు పన్నెండు రాశులపై ప్రభావం చూపించగా, అందులో కొన్ని రాశుల వారికి కలిసి వస్తే మరొకొన్ని రాశుల వారు మాత్రం ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే అతి త్వరలో మాళవ్య రాజయోగం ఏర్పడనుంది. దాని గురించి తెలుసుకుందాం.

1 / 5
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రుడు సంపద , ప్రేమ, ఆనందం, శ్రేయస్సుకు చిహ్నం. అయితే ధన త్రయోదశి రోజున శుక్రుడు తన సొంత రాశి అయిన తుల రాశిలోకి సంచారం చేయనున్నాడు. దీని వలన మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. అయితే ఇది పన్నెండు రాశులపై ప్రభావం చూపగా, దీని వలన నాలుగు రాశుల వారికి ఊహించని లాభాలు కలగనున్నాయి. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

2 / 5
 మిథున రాశి : మిథున రాశి వారికి ఈ మాలవ్య రాజయోగం పంచమ స్థానంలో ఏర్పడుతుంది. దీని వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది. పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు వస్తాయి. షేర్ మార్కెట్, లాటరీ వంటి వాటిలో ఊహించని ధనం వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు చదువులో విజయం, ఉద్యోగం కోసం ప్రయత్నించేవారికి మంచి అవకాశాలు వస్తాయి. ప్రేమ వ్యవహారాలు పెళ్లి వైపు నడుస్తాయి. కళా రంగంలో ఉన్నవారికి పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

3 / 5
తుల రాశి : ఈ యోగం మీ రాశిలోనే ఏర్పడుతుంది కాబట్టి మీకు అత్యంత శుభప్రదం. శుక్రుడు మీ లగ్నంలో ఉండటం వల్ల మీ వ్యక్తిత్వంలో కొత్త ఆకర్షణ వస్తుంది. చాలా కాలంగా ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. వ్యాపారంలో పెద్ద ఒప్పందాలు కుదురుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెరిగే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో ప్రేమ, సంతోషం పెరుగుతుంది. కొత్త వాహనం, ఇల్లు కొనే యోగం కూడా ఉంది. లక్ష్మీదేవి అనుగ్రహం మీపై పూర్తిగా ఉంటుంది

4 / 5
మకర రాశి :మకర రాశి వారికి ఈ యోగం దశమ స్థానంలో అంటే కర్మ స్థానంలో ఏర్పడుతుంది. ఇది మీ కెరీర్ కి గోల్డెన్ టైమ్ అని చెప్పొచ్చు. ఉద్యోగంలో మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు, కొత్త బాధ్యతలు వస్తాయి. వ్యాపారస్తులకు కొత్త క్లయింట్లు, భారీ లాభాలు వస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. సమాజంలో మీ గౌరవం, హోదా పెరుగుతుంది. చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్న కోరికలు నెరవేరుతాయి.

5 / 5
మీన రాశి :మీన రాశి వారికి ఈ రాజయోగం అష్టమ స్థానంలో ఏర్పడినా, అదృష్టం మాత్రం విపరీతంగా కలిసి వస్తుంది. ఆకస్మిక ధన లాభం కలగవచ్చు. పూర్వీకుల ఆస్తి నుంచి లాభం, లేదా ఎక్కడి నుంచో రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. అప్పుల బాధ తొలగిపోతుంది. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించేవారికి మంచి అవకాశం వస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగి, కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us