Lungs Health: ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తప్పనిసరిగా తినాలట.. లేకపోతే..

|

Feb 19, 2023 | 5:18 PM

ఊపిరితిత్తులు మన శరీరంలోని ముఖ్యమైన భాగాలలో ఒకటి. ఊపిరితిత్తుల నుంచి ఫిల్టర్ అయిన తర్వాత ఆక్సిజన్ మన మొత్తం శరీరానికి చేరుతుంది. అయితే నేటి అనారోగ్య జీవనశైలి, వాయుకాలుష్యం, సిగరెట్ తాగడం వల్ల చాలా మంది ఊపిరితిత్తులు బలహీనంగా మారుతున్నాయి.

1 / 8
Lungs Health: ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తప్పనిసరిగా తినాలట.. లేకపోతే..

2 / 8
Lungs

Lungs

3 / 8
యాపిల్: రోజూ యాపిల్ తినడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్లు ఊపిరితిత్తులను ఆరోగ్యంగా మారుస్తాయి. అందుకే, రోజూ యాపిల్ తినాలని వైద్యులు సూచిస్తున్నారు.

4 / 8
Lungs Health: ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తప్పనిసరిగా తినాలట.. లేకపోతే..

5 / 8

6 / 8
వాల్‌నట్‌: ఈ డ్రై ఫ్రూట్‌లో ఒమేగా-2 ఫ్యాటీ యాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఊపిరితిత్తుల సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ కొన్ని వాల్‌నట్‌లను తినడం వల్ల శ్వాసకోశ సమస్యలను నయం చేయవచ్చు.

7 / 8
చేపలు: కొవ్వు చేపలు ఊపిరితిత్తులకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు తగినంత పరిమాణంలో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

8 / 8
బ్రకోలీ: ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో బ్రకోలీ ప్రభావవంతంగా పనిచేస్తుంది. అంతే కాకుండా బ్రోకలీ తీసుకోవడం వల్ల శరీరం స్టామినా కూడా పెరుగుతుంది.