చేతికి అందం తెచ్చే ట్రెండీ సిల్వర్ బ్యాంగిల్స్ డిజైన్స్

Updated on: May 18, 2026 | 7:00 AM

సిల్వర్ బ్యాంగిల్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, గోల్డ్ కానీ సిల్వర్ ఆభరణాలు కానీ ఎప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. అమ్మాయిల అందాన్ని పెంచే కొత్త కొత్త డిజైన్లలో మార్కెట్లోకి వస్తున్నాయి. ఇక ఇప్పుడు పిల్లల నుంచి మహిళల వరకు అందరూ సిల్వర్ బ్యాంగిల్స్ అందర్ని ఆకర్షిస్తున్నాయి.

1 / 5

2 / 5

ఇవి రోజు పెట్టుకోవడానికి కాకుండా ఫంక్షన్లు, పెళ్లిళ్లు వంటి శుభకార్యాల్లో  కూడా ఈ సిల్వర్ బ్యాంగిల్స్ జిగేల్ జిగేల్ అంటూ  మెరిసిపోతాయి. ఇంకా చీరలు, లెహంగాలు, డ్రెస్‌లు ఇలా ఒకటి కాదు అన్నింటి మీదకు  మ్యాచ్ అవుతాయి. అందుకే ఫ్యాషన్ లవర్స్ వీటిని వీటిని అమితంగా  ఇష్టపడుతున్నారు.

3 / 5
సిల్వర్ ఐటమ్స్ చేతికి సింపుల్ గా ఉన్నా  రాయల్ లుక్‌ను తెస్తాయి. ఇంకా  ఆక్సిడైజ్డ్ వెండిగాజులు  యువతలో అదిరిపోయే  క్రేజ్ ను సంపాదించుకుంది. ఇంకా వీటిపై ఉండే స్టోన్ వర్క్,ట్రెడిషనల్ ఆర్ట్  వర్క్ వీటి అందాన్ని డబుల్ చేస్తున్నాయి. మీరు కొనుక్కోవాలంటే చౌకగానే దొరుకుతాయి.

4 / 5
ఇప్పుడు మార్కెట్‌లో సింపుల్ డిజైన్ల నుంచి మొదలయ్యి పార్టీ వేర్ వరకు ఎన్నో కొత్త కొత్త రకాల వెండి గాజులు అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఇవి తక్కువ ధరలోనే మంచి మంచి డిజైన్లు దొరుకుతున్నాయి. బంగారం గాజులతో పోలిస్తే బడ్జెట్ ఫ్రెండ్లీగా  ఉండటం వలన  అమ్మాయిలు వీటిని కొంటున్నారు.

5 / 5

ఇంకా వీటిని సరిగ్గా వాడితే సిల్వర్ బ్యాంగిల్స్  ఎన్ని రోజులు ఉన్న కూడా  కొత్తవి లాగే దగా దగా మెరిసిపోతాయి. అయితే, అప్పుడప్పుడూ క్లీన్ చేస్తూ కొంచం కూడా తడి లేకుండా ఉంచితే..  మెరుస్తూనే ఉంటాయి. అందు వలన సిల్వర్ బ్యాంగిల్స్ మంచి పేరు తెచ్చుకున్నాయి.  ఇవి మార్కెట్లో  ప్రత్యేక స్థానంతో దూసుకుపోతున్నాయి.

Follow Us