డాక్టర్లనే అవాక్కు చేసిన మొక్క.. లక్షలు ఖర్చు పెట్టినా నయం కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్లకు చెక్ పెడుతుంది

Updated on: Aug 15, 2026 | 3:32 PM

ఈ ఆకు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మొక్కను ఎక్కువగా ఆయుర్వేదంలో వాడుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఔషధ మొక్క. డాక్టర్లను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. కొన్ని సమస్యలకు లక్షలు పోసినా కూడా తగ్గవు. ఇలాంటి వాటికీ ఈ మొక్క చాలా మంచిగా పని చేస్తుంది.

1 / 5
కుప్పింటాకు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మొక్కను ఎక్కువగా ఆయుర్వేదంలో వాడుతారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది  ఔషధ మొక్క. డాక్టర్లను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. కొన్ని సమస్యలకు లక్షలు పోసినా కూడా తగ్గవు. ఇలాంటి వాటికీ ఈ మొక్క చాలా మంచిగా పని చేస్తుంది.

2 / 5
ఈ మొక్కతో చర్మ సమస్యల నుంచి చిగుళ్ళ నొప్పులకు వరకు తగ్గించుకోవచ్చు. ఇంకా ఇది పేగుల్లోని పురుగులను కూడా ఇది నివారిస్తుంది. అంతే కాదు కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. దీనిని ఇప్పటికి వైద్యంలో వాడుతారు. ఇది మొండి తామర, ఫంగల్ ఇన్ఫెక్షన్లను కూడా తగ్గిస్తుంది.

3 / 5

ఈ ఆకుల పేస్టును తీసుకుని మీరు గాయాలు, ఇంకా పుండ్ల మీద రాస్తే త్వరగా మానిపోతాయి. మీ పొలాల్లో దొరికే వీటిని తీసుకుని బాగా కడిగి వీటిని కషాయంలాగా కూడా తీసుకుంటే పేగుల్లో ఉండే క్రిములు కూడా పోతాయి. ఇంకా ఇది పురుగులను కూడా తొలగిస్తుంది.ఇంకా ఇది వాపులను తగ్గించడంలో కూడా హెల్ప్ చేస్తుంది.

4 / 5
తేలు కాటేసిన చోట కూడా ఇదే మందు : ఈ ఆకుల రసాన్ని మీరు రెండు చుక్కలు తీసుకుని ముక్కులో వేస్తే ఎలాంటి తలనొప్పి అయిన సరే ఇట్టే తగ్గుతుంది. ఇంకా ఈ కుప్పింటాకు ఆకులను మీరు మిరియాలతో కలిపి తేలు కాటేసిన చోట పెడితే ఎలాంటి హాని జరగకుండా ఉంటుంది.

5 / 5
ఏదైనా సరే మీరు మోతాదుకు మించి దీనిని తీసుకోవద్దు. (నోట్ : ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Loading...
Unable to load recommendations.
Follow Us