చేతుల్లో పటుత్వం ఉండటం లేదా.. కోడి గుడ్డుతో ఇలా చేసి తింటే ఇమ్యూనిటీతో పాటు 30 రోజులు నిల్వ

Updated on: Jul 13, 2026 | 6:00 AM

ఇంటి పనులు చేసి చేసి చేతుల్లో పటుత్వం కోల్పోతారు అలాంటి ముందులు వాడకుండా సహజంగా శక్తిని పెంచుకోండి. కోడి గుడ్డుతో ఇలా చేసి తింటే ఇమ్యూనిటీతో పాటు 30 రోజులు నిల్వ ఉంటుంది.మరి అస్సలు ఆలస్యం లేకుండా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5
కోడి గుడ్డు వెల్లుల్లి కారం : 10 కోడి గుడ్లు ఉడికించినవి, 150 గ్రాముల వెల్లుల్లి పేస్ట్,  10 ఎండు మిరపకాయలు,  రెండు టేబుల్  స్పూన్లు ధనియాలు, ఒక  టేబుల్ స్పూన్ జీలకర్ర,  అర టేబుల్ స్పూన్ మెంతులు, అర టేబుల్ స్పూన్ ఆవాలు,   10 కరివేపాకు ఆకులు, అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, చిన్న నిమ్మకాయంత సైజంతా చింతపండు, రెండు టేబుల్ స్పూన్స్ నువ్వుల నూనెను తీసుకోవాలి.

2 / 5
కోడి గుడ్డు వెల్లుల్లి కారం తయారి విధానం : కోడి గుడ్లను బాగా ఉడికించి అవి చల్లారిన తర్వాత వాటి పొట్టు తీసి తడి లేకుండా  పక్కన  పెట్టుకోవాలి. ఇంకా ఈ పాన్‌లో కొద్దిగా ధనియాలు,  అర టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు, 10 ఎండు మిరపకాయలను తీసుకుని బాగా వేయించి పెట్టుకోవాలి.

3 / 5
కోడి గుడ్డు వెల్లుల్లి కారం తయారి విధానం స్టెప్ 1: ఈ కోడి గుడ్డు ముక్కలకు కొద్దిగా ఉప్పు, అర టేబుల్ స్పూన్ పసుపు,  ఇంకా కొద్దిగా చింతపండుతో కలిపీ దీనిని మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. అలాగే నాలుగు వెల్లుల్లి రెబ్బలను ఒక టేబుల్ స్పూన్ల ఆయిల్ లో వేసి గోల్డ్ కలర్లోకి మారే వరకు దీనిని బాగా వేయించుకోవాలి.

4 / 5

కోడి గుడ్డు వెల్లుల్లి కారం తయారి విధానం స్టెప్ 2 :  అదే ఆయిల్ లో కోడి గుడ్లకు రెండు గాట్లు పెట్టి 10  నిమిషాల పాటు వీటిని బాగా వేయించుకోవాలి.  ఇంకా మిగిలిన ఆయిల్ కూడా బాగా వేడి చేసి  ఇది చల్లారిన తర్వాత దీనిలో మసాలా పొడి, నాలుగు వెల్లుల్లి, ఇంకా కోడి గుడ్లను కూడా కలుపుకోవాలి. చివర్లో కొద్దిగా ఆవాలు, 10 కరివేపాకులు కూడా వేసి  బాగా కలపుకోవాలి. బాగా చల్లారిన తర్వాత ఈ కోడి గుడ్డు వెల్లుల్లి కారం పొడి, గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.

5 / 5
నెల రోజుల పాటు కోడి గుడ్లు నిల్వ ఉండాలంటే.. కోడి గుడ్లలో, వెల్లుల్లిలో ఎలాంటి తేమ లేకుండా చూసుకోవాలి. దీనిని ఎప్పుడూ కూడా పొడి స్పూన్ తోనే తీసుకోవాలి.  ఇంకా ఈ ఆయిల్ గుడ్లకు బాగా పట్టేలా ఉంచాలి. దీనిని ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే 30  రోజుల వరకు  మంచిగా ఉంటుంది. అయితే, ఈ పచ్చడి చేసిన రెండో లేదా మూడో రోజు నుంచి ఈ గుడ్డు వెల్లుల్లి కారం రుచి డబుల్ అవుతుంది. ఇది వేడి వేడి అన్నం, నెయ్యితో తింటే అద్భుతంగా ఉంటుంది.

Follow Us