5 / 5
1/2 టీస్పూన్ గంధం పొడి, 2 టీస్పూన్లు శనగపిండి, చిటికెడు పసుపు, రోజ్‌వాటర్‌తో కూడా ఫేస్‌ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ కలిపి పేస్ట్‌లా చేయండి. దీన్ని ముఖానికి ప్యాక్‌లా అప్లై చేసి.. కొంత సేపు ఆరనివ్వండి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకుని.. మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. ట్యాన్ తొలగించడానికి, మీ చర్మం ఛాయను పెంచడానికి ఈ ప్యాక్ అద్భుతంగా పనిచేస్తుంది.