MS Dhoni Family Tree: ఎంఎస్ ధోనీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో తెలుసా? పూర్తి సమాచారం మీకోసం..

|

Jul 11, 2023 | 1:45 PM

MS Dhoni Family Tree: ధోనీ అనే పేరుకి ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఒక ప్రత్యేక చాప్టర్ ఉందనడంతో ఎలాంటి సంశయం లేదు. అయితే, ఇంతటి కీర్తి ప్రతిష్టలు పొందడం వెనుక ధోనీ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు, ప్రోత్సాహం ఎనలేనిదని చెబుతాడు మిస్టర్ కూల్. మరి ధోనీ కుటుంబం గురించి ఎంతమందికి తెలుసా? ధోనీ తల్లిదండ్రులు, తోబుట్టువులు గురించి ఇవాళ మనం తెలుసుకుందాం..

1 / 7

2 / 7
ఎంఎస్ ధోని క్రికెట్ కెరీర్‌లో సక్సెస్ అవడానికి అతని తండ్రి పాన్ సింగ్ ధోని కీలక పాత్ర పోషించారు. అందరు తండ్రుల్లాగే ఆయన కూడా తన కొడుకు బాగా చదివి, మంచి ఉద్యోగం సాధించాలని కలలు కన్నారు. అందుకోసం ధోనిని ప్రోత్సహించాడు. తండ్రి కోరిక మేరకు ఎంఎస్ ధోనీ కూడా 2001లో టీటీఈ ఎగ్జామ్ రాసి ఉత్తీర్ణత సాధించాడు. ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో టికెట్ ఎగ్జామినర్‌గా ఉద్యోగం సాధించాడు. అయితే, తన కల, తన లక్ష్యం క్రికెట్. ఈ క్రికెట్ కోసం ధోనీ తన ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు. ఆ సమయంలో ధోని తండ్రి పాన్ సింగ్ అతన్ని వెన్నుతట్టి ప్రోత్సహించారు. ధోనీ కల నెరవేర్చుకోవడానికి అండగా నిలిచారు.

3 / 7

4 / 7
ఎంఎస్ ధోనీకి అన్నయ్య కూడా ఉన్నాడు. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ధోనీ కంటే అతను 10 ఏళ్లు పెద్దవాడు. ఇతని పేరు నరేంద్ర సింగ్ ధోని. అయితే, సెప్టెంబర్‌ 2016లో విడుదలైన ధోనీ బయోపిక్ సినిమాలో నరేంద్ర సింగ్ ప్రస్తావన లేదు.

5 / 7
ఎంఎస్ ధోని సోదరి పేరు జయంతి. ఈమె ధోని కంటే పెద్ద వ్యక్తి. ధోనిని విజయవంతమైన క్రికెటర్‌గా మార్చడంలో జయంతి తనవంతు సహకారం అందించింది. ఈమె ఇంగ్లీష్ టీచర్.

6 / 7

7 / 7
ఎంఎస్ ధోని కూతురు పేరు జీవా. 6 ఫిబ్రవరి 2015న జీవా జన్మించింది. జీవా అంటే ధోనికి చాలా ఇష్టం. జీవా తోనే ధోనీ ఎక్కువ సమయం గడుపుతాడు.