ఇలా మూడు రోజులు చేస్తే కీళ్ళ నొప్పులు తగ్గి మోకాళ్ళలో గుజ్జు పెరుగుతుంది.. మళ్ళీ రమ్మన్నా రావు!

Updated on: Sep 13, 2026 | 9:59 AM

మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కీళ్ళ మధ్య జిగురు తగ్గిపోవడం వల్ల ఈ సమస్య ఎక్కువవుతోంది. చివరికి శస్త్రచికిత్స వైపు మొగ్గుచూపేవారు ఎందరో. అయితే, శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఇంట్లోనే సహజ పద్ధతులతోనే ఈ మోకాళ్ళ నొప్పులను తగ్గించుకోవచ్చని, కీళ్ళ మధ్య జిగురు ఉత్పత్తిని పెంచుకోవచ్చని అంటున్నారు.

1 / 5
మోకాళ్ళ నొప్పులతో బాధపడే చాలా మందికి కీళ్ళ మధ్య జిగురు తగ్గడం ప్రధాన కారణం. జిగురు ఉత్పత్తిని పెంచి, నొప్పి నుండి ఉపశమనం పొందడానికి శస్త్రచికిత్సకు వెళ్లకుండానే ఇంట్లోనే చక్కటి మార్గాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీనికి మీరు రెండు ప్రధాన నియమాలలో మార్పులు చేసుకోవాలి.

2 / 5
మొట్టమొదటిది, కీళ్ళ సందుల్లో జిగురు పెరగాలంటే వ్యాయామం తప్పనిసరి. కదలికల వల్ల ఉత్పత్తి అయ్యే వేడిని చల్లార్చడానికి, రాపిడిని తగ్గించడానికి శరీరం సహజంగా జిగురును స్రవిస్తుంది. కాళ్ళు కదపకుండా కూర్చుంటే జిగురు ఉత్పత్తి తగ్గిపోతుంది. మోకాళ్ళపై భారం పడకుండా చేసే వ్యాయామాలు జిగురును పెంచుతాయి. కుర్చీలో కూర్చుని కాళ్ళను నేలకు ఆనకుండా పైకి లేపి, బిగించి, దించటం, మంచంపై పడుకుని గాలిలో సైకిల్ తొక్కడం, కాళ్ళను మడిచి చాచడం వంటివి సులభమైన వ్యాయామాలు. ఇవి కండరాలను బలపరిచి, జాయింట్లను లూబ్రికెంట్ చేస్తాయి.

3 / 5
రెండవది, ఆహారంలో మార్పులు. ఉదయం, సాయంత్రం పండ్లు మాత్రమే తీసుకోవాలి. మధ్యాహ్నం భోజనంలో ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. బరువు తగ్గడానికి అన్నం మానేసి పుల్కా, ఎక్కువ కూరలు తీసుకోవాలి. ఈ నియమాలు పాటించడం వలన మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. రెండు లేదా మూడు కుర్చీలను దగ్గరగా వేసుకుని, ఒక కుర్చీలో కూర్చొని కాళ్ళను నేలకు ఆనకుండా మరొక కుర్చీపై ఉంచాలి. ఆ కాళ్ళను నేరుగా పైకి లేపి, కొన్ని క్షణాలు బిగించి, నెమ్మదిగా కిందికి దించాలి. దీనిని పదేపదే చేయాలి. ఇది మోకాళ్ళ కండరాలను బలపరుస్తుంది. జాయింట్లలో స్టిఫ్‌నెస్ తగ్గి, జిగురు ఉత్పత్తి పెరుగుతుంది.

4 / 5
ఒక నెల రోజుల పాటు ఉదయం, సాయంత్రం టిఫిన్లు (ఇడ్లీ, దోస, చపాతీలు వంటివి) మానేసి, కేవలం పండ్లు మాత్రమే తినాలి. ఇది బలాన్ని ఇస్తూనే, శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. మధ్యాహ్నం భోజనంలో వండేటప్పుడు ఉప్పు వేయకుండా, దింపిన తర్వాత తినేటప్పుడు తక్కువ మొత్తంలో చల్లుకోవాలి. ఉప్పు తగ్గించడం వల్ల కీళ్ళ మధ్య జిగురు దెబ్బతినకుండా, కార్టిలేజ్ అరగకుండా కాపాడుతుంది.

5 / 5
అన్నం బదులు పుల్కాలు, ఎక్కువ కూరలతో ఆహారం తీసుకోవాలి. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. బరువు తగ్గడం మోకాళ్ళపై భారాన్ని తగ్గిస్తుంది పండ్లు తినడం ప్రారంభించిన 20-30 రోజుల తర్వాత, రెండు రకాల మొలకెత్తిన విత్తనాలను ఆహారంలో చేర్చుకోవచ్చు. పండ్లు తినడానికి గంట ముందు వెజిటబుల్ జ్యూస్, సాయంత్రం కొబ్బరి నీళ్ళు లేదా చెరుకు రసం తీసుకోవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us