AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Prices: బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త.. ధరలు భారీగా పతనం.. ఎంతంటే..?

గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధరలు భారీగా పడిపోతున్నాయి. గత రెండు వారాలుగా ధరలు కుప్పకూలుతున్నాయి. దీంతో కొనుగోలుచేసేవారు ఊరట చెందుతున్నారు. డాలర్ బలపడటం, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గడం, ఫెడ్ వడ్డీ రేట్లను పెంచిన క్రమంలో పసిడి ధరలు పడిపోతూ వస్తున్నాయి.

Venkatrao Lella
|

Updated on: Oct 04, 2026 | 4:46 PM

Share
బంగారం కొనుగోలుచేసేవారికి గుడ్ న్యూ్స్. గత వారం రోజుల్లో పసిడి ధరలు భారీగా పతనమయ్యాయి. ఊహించని స్థాయిలో ధరలు కుప్పకూలాయి. గత వారంగా ధరలు పడిపోతుండటంతో కొనుగోలు చేసేవారు ఊరట చెందుతున్నారు. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 3 వరకు వారం రోజుల్లో ధరలు ఎంత తగ్గాయి..? ఏయే నగరాల్లో్ ఎలా ఉన్నాయి? అనేది చూద్దాం.

1 / 5
సెప్టెంబర్ 27వ తేదీన హైదరాబాద్‌లో 10 గ్రామలు 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,680 వద్ద ఉండగా.. అక్టోబర్ 3వ తేదీ నాటికి రూ.1,49,180కి చేరుకున్నాయి. వారం రోజుల్లో ఏకంగా రూ.3500 వరకు గోల్డ్ రేట్లు తగ్గాయని చెప్పవచ్చు. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు సెప్టెంబర్ 27న రూ.1,39,950 వద్ద ఉండగా.. అక్టోబర్ 3 నాటికి రూ.1,36,750కి చేరుకున్నాయి.

2 / 5
22 క్యారెట్ల బంగారంపై వారం రోజుల్లో రూ.3200 తగ్గిందని చెప్పవచ్చు. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,52,830 వద్ద నుంచి రూ.1,49,180కి తగ్గాయి.  రూ.3550 మేర ధర తగ్గింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.3200 తగ్గింది.

3 / 5
చెన్నైలో సెప్టెంబర్ 27న 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,730 వద్ద ఉండగా.. అక్టోబర్ 3 నాటికి రూ.1,49,330కి చేరుకున్నాయి. అంటే రూ.3400 తగ్గిందని చెప్పవచ్చు. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1.40 లక్షల నుంచి రూ.1,36,750కి చేరుకున్నాయి. అంటే రూ.3250 తగ్గింది

4 / 5
వెండి ధరల విషయానికొస్తే.. ఇవి కూడా వారం రోజుల్లో క్రాష్ అయ్యాయి. సెప్టెంబర్ 27న కిలో వెండి ధర రూ.2.50 లక్షలుగా ఉండగా.. అక్టోబర్ 3 నాటికి రూ.2.45 లక్షలకు చేరుకున్నాయి. అంటే రూ.5 వేల మేర తగ్గాయని చెప్పవచ్చు. పండుగల సీజన్‌లో ధరలు తగ్గడం శుభవార్తగా చెప్పవచ్చు

5 / 5
Follow Us
బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త.. భారీగా తగ్గిన ధరలు..

ఇందిరా ఏకాదశి రోజునే 4 శుభ యోగాలు.. ఈ పూజలు చేస్తే..

రోజూ తెల్ల శనగలు తింటున్నారా?నెలరోజుల తర్వాత శరీరంలో జరిగే మార్పు

మెంటలెక్కిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.?

తెలంగాణ వేదికగా ఖేలో ఇండియా గేమ్స్.. ఏ జిల్లాలో ఏ క్రీడలు

అరెరె.. ఇంత తప్పు చేస్తున్నామా.. చికెన్ కడిగే ముందు ఈ నిజాలు

అకాల మరణం పొందిన వారికి శ్రాద్ధం ఎప్పుడు చేయాలి? వివాహిత స్త్రీలు

హైదరాబాద్‌లో మరో భారీ ఫ్లైఓవర్.. 4 కిలోమీటర్ల మేర నిర్మాణం..

ప్రభుత్వ అధికారుల కర్చీలపై తెలుపు వస్త్రం ఎందుకు ఉంటుందో తెలుసా?

త్రిగ్రాహి యోగంతో ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్! మీ రాశి ఇదేనా?