పాలు, కోడి గుడ్డు కంటే 5 రెట్లు ఎక్కువ ప్రోటీన్.. తింటే 60 ఏళ్ళలో కూడా 20 ఏళ్ళ శక్తి..

Updated on: Oct 12, 2026 | 2:16 PM

మనకి తెలిసినంత వరకు నాన్ వెజ్ లో ఎక్కువ శక్తి ఉంటుంది అనుకుంటారు కానీ, వాటి కంటే వెజ్ లోనే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది ఇది చాలా మందికి తెలియదు. ఇంకా చెప్పాలంటే పాలు, కోడి గుడ్డు కూరగాయల్లోనే ఎక్కువగా దొరుకుతుంది. మరి, అస్సలు లేట్ చేయకుండా ఇది దేనిలో దొరుకుతుందో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

1 / 5

2 / 5

అవి మరేవో కావు కిడ్నీ బీన్స్ ఇవి చెట్ల నుంచి వచ్చేప్రోటీన్ ఆహారాలు. ఇవి తిన్న తర్వాత  మన శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి ఎందుకంటే, దీనిలో కావాల్సిన ప్రోటీన్, ఫైబర్ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే పాలు, కోడి గుడ్ల కంటే 5 రెట్లు ప్రోటీన్ ఉంటుంది. అందుకే వీటిని ఇప్పటికి కూడా తింటూనే ఉంటారు. కొందరు వీటిని రాజ్మా అని పిలుస్తారు.

3 / 5
ఈ కిడ్నీ బీన్స్ లో  ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు , ఫైబర్ బ్లడ్ లో షుగర్ లెవెల్స్  అదుపులో ఉంచుతాయి. ఇంకా  ప్రోటీన్, 
శక్తి  ఉంటుంది. అలాగే, వీటిలో శాకాహార ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, ఇది కండరాల నిర్మాణానికి, ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. కాబట్టి వీటిని తింటూ ఉండండి.

ఈ కిడ్నీ బీన్స్ లో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు , ఫైబర్ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుతాయి. ఇంకా ప్రోటీన్, శక్తి ఉంటుంది. అలాగే, వీటిలో శాకాహార ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు, ఇది కండరాల నిర్మాణానికి, ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. కాబట్టి వీటిని తింటూ ఉండండి.

4 / 5
ఈ కిడ్నీ బీన్స్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. అంతేకాదు, దీనిలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. అంతే కాదు ఇది బరువు తగ్గించడంలో కూడా ఇది హెల్ప్ చేస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన కడుపు నిండుగా  ఉంటుంది. ఇంకా అతిగా తినడాన్ని కూడా ఇది తగ్గిస్తుంది.

5 / 5
కాబట్టి, మీరు వీటిని మీ ఫుడ్ డైట్ లో చేర్చుకోవచ్చు. (నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Loading...
Unable to load recommendations.
Follow Us