
జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు

వచ్చే నెల నవంబర్ 12 న సింహ రాశిలో కేతు, మంగళ గ్రహాలు కలవబోతున్నాయి. ఇలా కలిసినప్పుడు అరుదైన సంయోగం ఏర్పడనుంది. 20 ఏళ్ళ తర్వాత ఈ కలయిక జరగబోతోంది కాబట్టి రెండు రాశుల వారికి మంచిగా ఉంటుంది. మరి, ఆ అదృష్ట గ్రహాలేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

ఈ రాశి వారికి అసలు ఊహించని విధంగా ఉంటుంది. డబ్బు సమస్యలు కూడా పోతాయి. ఇంకా మీరు పని చేస్తున్న ఆఫీసులో మీ జీతం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే, మీరు చేస్తున్న పనిలో విజయం సంపాదిస్తారు. కేతు ప్రభావంతో మొత్తం మారిపోతుంది. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. స్నేహితుల పూర్తి మద్దతు ఉంటుంది.

అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు ఇంకా అంతక ముందు మొదలు పెట్టిన పనులు కూడా పూర్తి అవుతాయి. శని వలన అడ్డంకులు వచ్చినా కూడా అంతా మంచిగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికీ వీరి కల నెరవేరుతుంది. శత్రువుల దగ్గర జాగ్రత్త అవసరం.

Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు