కేవలం ఆవిరిపైనే చేసే బ్రేక్ ఫాస్ట్.. కేరళలో ఎగబడిమరి తింటున్న జనం.. ఇంతకీ అదేంటంటే?

Updated on: May 16, 2026 | 5:20 PM

కేరళ స్పెషల్ బ్రేక్ ఫాస్ట్.. చాలా తక్కువ నూనెతో తయారవుతుంది. ఇంకా జీర్ణక్రియకు కూడా చాలా మంచిది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు ఇది సూపర్ ఫుడ్. ఇది శరీరానికి ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతుంది. ఇంకా దీని వలన మంచి ఫ్యాట్, ఫైబర్ శరీరానికి దొరుకుతాయి.

1 / 5

కేరళ స్పెషల్ పుట్టుకు కావలసిన పదార్థాలు : రెండు కప్పుల బియ్యం పిండి, ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము,  రుచికి సరిపడా ఉప్పు, 
దీనిలోకి గోరువెచ్చని నీరు కూడా తీసుకోవాలి.  అయితే, దీనిని కేవలం ఆవిరిపైనే చేస్తారు.  కేరళలో ఈ బ్రేక్ ఫాస్ట్ తినడం కోసం జనాలు  ఎగబడుతున్నారు.

కేరళ స్పెషల్ పుట్టుకు కావలసిన పదార్థాలు : రెండు కప్పుల బియ్యం పిండి, ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము, రుచికి సరిపడా ఉప్పు, దీనిలోకి గోరువెచ్చని నీరు కూడా తీసుకోవాలి. అయితే, దీనిని కేవలం ఆవిరిపైనే చేస్తారు. కేరళలో ఈ బ్రేక్ ఫాస్ట్ తినడం కోసం జనాలు ఎగబడుతున్నారు.

2 / 5

కేరళ స్పెషల్ పుట్టుకు తయారీ విధానం: ముందుగా మీరు ఒక పెద్ద గిన్నె తీసుకుని దానిలో ఒక కప్పు  బియ్యం పిండిని తీసుకుని దానిలో   తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటిని చల్లి దానిని కలుపుతూ పిండి వేయాలి . అయితే, పిండి మరీ ముద్దలా  చేయకండి. కొద్దిగా పొడి పొడిగా ఉండేలా చేసుకోండి.

3 / 5

పిండిని ఇలా కలుపుకోవాలి : ఈ పిండిని తీసుకుని  10 నుంచి 20 నిమిషాల పాటు మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా చేస్తే పిండి తేమను పీల్చుకుని పుట్టు మెత్తగా వస్తుంది. తినడానికి రుచిగా ఉంటుంది.  ఇంకా పుట్టు మేకర్ తీసుకుని అడుగు భాగంలో  నీరు పోసి బాగా మరిగించాలి. ఇంకా  పుట్టు దీనిలో కొద్దిగా కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి.

4 / 5
ఇప్పుడు బియ్యపు పిండిని ఒక లేయర్‌లాగా వేసుకోవాలి.  ఇంకా దీనిలో కొద్దిగా కొబ్బరి తురుము, పిండిని  లేయర్లుగా
నింపాలి. చివర్లో కొబ్బరి తురుము వేయాలి. ఇప్పుడు పుట్టు మేకర్‌ను తీసుకుని  స్టవ్ మీద పెట్టి మీడియం మంటపై 10 నుంచి 
 ఆవిరిపై బాగా ఉడికించాలి. దీని ఆవిరి వాసన వస్తే అది మంచిగా ఉడికినట్టు.

ఇప్పుడు బియ్యపు పిండిని ఒక లేయర్‌లాగా వేసుకోవాలి. ఇంకా దీనిలో కొద్దిగా కొబ్బరి తురుము, పిండిని లేయర్లుగా నింపాలి. చివర్లో కొబ్బరి తురుము వేయాలి. ఇప్పుడు పుట్టు మేకర్‌ను తీసుకుని స్టవ్ మీద పెట్టి మీడియం మంటపై 10 నుంచి ఆవిరిపై బాగా ఉడికించాలి. దీని ఆవిరి వాసన వస్తే అది మంచిగా ఉడికినట్టు.

5 / 5
కేరళ స్పెషల్ పుట్టు ఎలా తినాలంటే?  కడల కర్రీతో  కేరళ స్టైల్ టేస్ట్ వస్తుంది.  కొబ్బరి పాలతో తింటే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది చాలా తక్కువ నూనెతో తయారవుతుంది.  ఇంకా జీర్ణక్రియకు కూడా చాలా  మంచిది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు ఇది సూపర్ ఫుడ్. ఇది శరీరానికి ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతుంది. ఇంకా దీని వలన మంచి ఫ్యాట్, ఫైబర్ శరీరానికి దొరుకుతాయి.

Follow Us