రోజూ రొటీన్‌ టీ ఏం తాగుతారు? 10రోజుల పాటు ఇలా ట్రై చేయండి..శరీరంలో జరిగేది మ్యాజిక్కే!

Updated on: Apr 13, 2026 | 12:17 PM

చాలామందికి ఉదయాన్నే వేడివేడి టీ తాగనిదే రోజు గడవదు. అయితే ఆరోగ్య స్పృహ ఉన్నవారు ఇప్పుడు చక్కెరను పక్కన పెట్టి బెల్లం టీ (Jaggery Tea) వైపు మొగ్గు చూపుతున్నారు. బెల్లం టీ కేవలం రుచిని మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చక్కెరతో చేసిన టీ రుచిగా ఉన్నప్పటికీ, అది శరీరంలో క్యాలరీలను పెంచి బరువు పెరగడానికి, మధుమేహం వంటి సమస్యలకు దారితీస్తుంది. అందుకే బెల్లం టీ వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలేంటో తప్పక తెలుసుకోవాలి.

1 / 5
బరువు తగ్గడానికి సహాయపడుతుంది: చక్కెరలో కేవలం ఖాళీ క్యాలరీలు ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి కారణమవుతాయి. కానీ బెల్లం జీవక్రియను (Metabolism) వేగవంతం చేస్తుంది. దీనివల్ల శరీరంలోని అదనపు కొవ్వు కరగడానికి సహాయపడుతుంది.

2 / 5
రోగనిరోధక శక్తి (Immunity): చక్కెరతో చేసిన టీ రుచిగా ఉన్నప్పటికీ, అది శరీరంలో క్యాలరీలను పెంచి బరువు పెరగడానికి, మధుమేహం వంటి సమస్యలకు దారితీస్తుంది. దీనికి ప్రత్యామ్నాయంగా బెల్లం టీ తీసుకోవడం వల్ల బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ శరీరానికి ఇన్‌ఫెక్షన్లతో పోరాడే శక్తిని ఇస్తాయి. ఇది ఊపిరితిత్తులను శుభ్రపరచడంలో, శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో కూడా తోడ్పడుతుంది.

3 / 5
జీర్ణక్రియ మెరుగుపడుతుంది: భోజనం తర్వాత లేదా ఉదయాన్నే బెల్లం టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థ చైతన్యవంతం అవుతుంది. ఇది మలబద్ధకం సమస్యను నివారించి, గ్యాస్, ఎసిడిటీ నుండి ఉపశమనం కలిగిస్తుంది.  బెల్లం టీ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా, శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపడానికి (Detoxification) సహాయపడుతుంది.

4 / 5
రక్తహీనత నివారణ: బెల్లంలో ఇనుము (Iron) పుష్కలంగా ఉంటుంది. రక్తహీనత (Anemia) సమస్యతో బాధపడేవారు చక్కెర బదులు బెల్లం వాడటం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు మెరుగుపడతాయి. బెల్లం టీ తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ఇనుము (Iron), పొటాషియం, మెగ్నీషియం అందుతాయి.

5 / 5
వేడి టీకి, చల్లటి నీటికి మధ్య ఉండే అధిక ఉష్ణోగ్రతా వ్యత్యాసం కడుపులోని సున్నితమైన పొరను దెబ్బతీస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ అలవాటును ఎక్కువ కాలం కొనసాగిస్తే కడుపు పూతల ప్రమాదం పెరుగుతుంది. శరీర ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పు రోగనిరోధక వ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల జలుబు, గొంతునొప్పి, ఆకస్మిక జలుబు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

Follow Us