రక్తహీనత పోగొట్టి బలం కోసం ఆడవాళ్ళతో పాటు అన్ని వయసుల వాళ్ళు తినాల్సిన అప్పాలు

Updated on: Jun 15, 2026 | 8:20 PM

పల్లెటూరి వంటల్లో ఈ రెసిపీ చాలా ఫేమస్. అవి మరేవో కావు అప్పాలు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ తీపి వంటకం తింటే శరీర రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇంకా ఈ రుచికి కూడా సూపర్ ఉంటుంది. అయితే, దీనిని ఎక్కువగా పండుగలు, ప్రత్యేక సమయాల్లో బాగా చేసుకుంటారు. ఇది చేసి మీ పిల్లలకు పెడితే పెద్దల వరకు ఇష్టంగా తింటారు

1 / 5

పల్లెటూరి వంటల్లో ఈ రెసిపీ చాలా ఫేమస్. అవి మరేవో కావు బెల్లం అప్పాలు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ తీపి వంటకం తింటే  శరీర రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇంకా ఈ రుచికి కూడా సూపర్ ఉంటుంది. అయితే, దీనిని ఎక్కువగా పండుగలు, ప్రత్యేక సమయాల్లో బాగా చేసుకుంటారు. ఇది చేసి మీ పిల్లలకు పెడితే  పెద్దల వరకు ఇష్టంగా తింటారు అందరికీ నచ్చుతుంది.

2 / 5
బెల్లం అప్పాలు రెసిపీకి కావాల్సిన పదార్థాలు :  రెండు కప్పుల బియ్యపు పిండి , అర కప్పు బెల్లం తురుము,  మూడు గ్లాస్ లు నీరు, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి,  ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్, నువ్వులు, మూడు టేబుల్ స్పూన్లు పచ్చి  కొబ్బరి, అప్పాలను కాల్చుకోవడానికి సరిపడా నూనెను  తీసుకోవాలి.

3 / 5
బెల్లం అప్పాల తయారి విధానం : ముందుగా ఒక పెద్ద పాత్రలో నీళ్ళు తీసుకుని దానిలో అర కప్పు బెల్లం తురుమును వేసి  మీడియం మంటపై ఉంచి మిక్స్ అయ్యేలా దీనిని కలుపుతూ ఉండాలి. అలాగే బెల్లం పాకం లాగా అయ్యే వరకు దీనిని తిప్పుతూ ఉండాలి.  ఆ తరువాత ఈ మిశ్రమాన్ని తీసుకుని  వాటిని వడకట్టి మళ్లీ గ్యాస్ మీద 5 నిముషాలు ఉంచుకోవాలి.  ఇలా చేయడం వల్ల బెల్లం శుద్ధి  అవుతుంది.

4 / 5

బెల్లం అప్పాల తయారి విధానం స్టెప్ 1 :   ఈ బెల్లం పాకాన్ని  తీసుకుని కిందకు దించి  బియ్యపు పిండిని వేసి కలుపుకోవాలి. అయితే, ఈ విషయం  అస్సలు మర్చిపోకండి. ఉండలు ఉండలుగా లేకుండా బియ్యపు పిండి మిక్స్ అయ్యేలా కలుపుతూ కొబ్బరి పొడిని కూడా వేసి తిప్పుకోవాలి.  ఉండలుగా ఉంటే పప్పలు పొంగవు.  కాబట్టి, కలిపేటప్పుడు కొంచెం  జాగ్రత్తగా ఉండాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని  పక్కన పెట్టుకోవాలి.

5 / 5
ఇక ఇప్పుడు చేతికి  కొద్దిగా నూనె లేదా ఆయిల్  రాసుకుని చిన్న ఉండల మాదిరి చేసుకోవాలి.  ఆ తరువాత వీటిని  కవర్ పై పెట్టి పప్పాలాగా చేసి ఒక ప్లేట్ లో  పెట్టి, మరి పలుచగా ఒత్తాలి. అయితే, వీటిని నూనెలో వేసి మీడియం మంట మీద కాల్చుకోవాలి.  ఒక వైపు  బాగా కాలిన తర్వాత ఇంకో వైపు కూడా వీటిని బాగా కాల్చుకోవాలి.  ఆ తర్వాత వీటిని తీసుకుని గిన్నెలో వీటిని పెట్టుకుని కొంచం ఆరిన తింటే తియ్య తియ్యగా ఉంటుంది.

Follow Us