వర్షాకాలంలో పుట్టగొడుగులు తింటున్నారా..? అయితే, ఇది తెలుసుకోండి..

|

Jul 22, 2023 | 6:28 PM

పుట్టగొడుగులలోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పుట్టగొడుగులలోని కొవ్వు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ మొత్తం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

1 / 7
పుట్టగొడుగులను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ వర్షాకాలంలో దీనికి దూరంగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.

2 / 7
పుట్టగొడుగులలో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఐరన్ వంటి పోషకాలు లభిస్తాయి.  ఇది మీ శరీరానికి శక్తిని ఇస్తుంది.

3 / 7
పుట్టగొడుగులలోని కొవ్వు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ మొత్తం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

4 / 7
పుట్టగొడుగులలోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి.  ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

5 / 7
పుట్టగొడుగులను తినడం వల్ల క్యాన్సర్, అల్జీమర్స్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

6 / 7
బాక్టీరియా వర్షంలో నేలపైకి వస్తుంది. తడి నేలలో శిలీంధ్రాలు ఏర్పడతాయి.  ఈ సందర్భంలో బ్యాక్టీరియా పుట్టగొడుగుల్లో వచ్చి చేరుతుంది. అందుకే వర్షాకాలంలో పుట్టగొడుగులను తినకూడదు అంటారు.

7 / 7
మష్రూమ్‌లు వర్షాకాలంలో చాలా బీజాంశాలను ఉత్పత్తి చేస్తాయి. దీంతో పుట్టుగొడుగులు ఎక్కువగా పుట్టుకోస్తాయి. కానీ, ఇవి చాలా మందికి అలెర్జీని కలిగిస్తాయి.