పెళ్లి జరుగుతుంటే వర్షం పడటం మంచిదేనా? పండితులు ఏమంటున్నారంటే?

Updated on: Sep 02, 2025 | 7:12 PM

పెళ్లీలు జరుగుతుంటే వర్షం పడటం చూస్తుంటాం. చాలా మంది పెళ్లి సమయంలో వర్షంపడకూడదు అని కోరుకుంటారు. కొందరమో వర్షం పడితే మంచిదంటారు. మరి అసలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పెళ్లి జరుగుతుంటే వర్షం పడటం మంచిదా? కాదా అనే విషయాన్ని తెలుసుకుందాం.

1 / 5
హిందూ ధర్మంలో పెళ్లికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. వేద మంత్రాలు, బంధువుల సమక్షంలో తల్లిదండ్రులు ఘనంగా తమ బిడ్డలకు వివాహం జరిపిస్తారు. ఇక చాలా మంది ఎలాంటి ఆటంకాలు లేకుండా వివాహం జరిపించాలనుకుంటారు. కానీ కొన్ని పె్ళలీలు సజావుగా సాగితే మరికొన్ని పెళ్లీల్లో కొన్ని కొన్ని సమస్యలు ఎదురు అవుతుంటాయి.

2 / 5
కొన్ని సార్లు వివాహం జరుగుతున్న సమయంలో ఎక్కువగా వర్షం పడుతుంటది. దీని వలన చాలా సమస్యలు ఎదురు అవుతుంటాయి. బంధువులు ఇబ్బందిగా ఫీల్ అవ్వడం, ఏర్పట్లలో లోపం జరగడం వంటి సమస్యలు వస్తాయి. కానీ ఇదే కాకుండా దీనిపై వాస్తు శాస్త్ర ప్రభావం కూడా ఉంటుందని చెబుతున్నారు పండితులు.

3 / 5
కాగా, ఇప్పుడు మనం వాస్తు శాస్త్రం ప్రకారం, వివాహం జరుగుతున్న సమయంలో వర్షం పడటం మంచిదో కాదో తెలుసుకుందాం. దీని గురించి జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుంది? పెళ్లిలో వర్షం పడటం శుభ సూచకమా? అశుభ సూచకమో తెలుసుకుందాం.

4 / 5
అయితే వండితుల అభిప్రాయం ప్రకారం, పెళ్లి రోజున వర్షం పడటం చాలా మంచిదంట. ఇది వరుడు, వధువు సంతోషకరమైన జీవితానికి శుభసూచకం అంటున్నారు పండితులు. పెళ్లి రోజున వర్షం కురవడం అనేది వరుడు, వధువులకు ఆశీర్వాదం లాంటిదంట. వర్షపు నీరు ప్రతి కూలతను దూరం చేస్తాయి. అంతే కాకుండా కొత్త జంట బంధాన్ని మరింత బలపేతం చేస్తాయంట.

5 / 5
అలాగే ఎవరి పెళ్లిలోనైతే వర్షం కురుస్తుందో, వారికి త్వరగా సంతానం కలగుతుందని చెబుతుంటారు పండితులు.అందుకే వివాహం సమయంలో వర్షం పడటం చాలా మంచిదంట. దీని వలన వధూవరులిద్దరికి శుభ సమయం ప్రారంభం కాబోతుందని అర్థం అంట. (నోట్ : పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వబడినది టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు).