Nara Rohit- Siri Lella: నారా రోహిత్‌తో జీవితం పంచుకోనున్న హీరోయిన్.. సిరి లేళ్ల గురించి ఈ విషయాలు తెలుసా?

టాలీవుడ్ హీరో నారా రోహిత్ త్వరలోనే బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెప్పనున్నాడు. ప్రతినిధి 2 సినిమాలో తనతో స్క్రీన్ షేర్ చేసుకున్న సిరి లేళ్లతో కలిసి ఇప్పుడు జీవితాన్ని పంచుకోనున్నాడు.‌ ఆదివారం (అక్టోబర్ 13) వీరి నిశ్చితార్థం అట్టహాసంగా జరిగింది.

|

Updated on: Oct 13, 2024 | 6:57 PM

1 / 6
 హీరో నారా రోహిత్ గురించి మనందరికి తెలిసిందే. అయితే సిరి లేళ్ల గురించి చాలా మందికి తెలియదు. దీంతో ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటా అని చాలామంది నెట్ లో సెర్చ్ చేస్తున్నారు

2 / 6
 సిరి లెల్లా తెలుగమ్మాయే. ఇక్కడ బ్యాచిలర్స్ డిగ్రీ వరకు చదువుకుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా వెళ్లి మాస్టర్స్ కూడా చేసింది.

3 / 6
అయితే సినిమాలపై ఆసక్తితో తిరిగి ఇండియాకు వచ్చేసింది. అప్పుడే ప్రతినిధి 2 సినిమా ఆడిషన్స్‌ జరుగుతుండగా వెళ్లింది. లక్కీగా హీరోయిన్ గా ఎంపికైంది.

4 / 6
 ఇక నారా రోహిత్ తో ప్రేమ, పెళ్లి విషయానికి వస్తే.. మొదట హీరో తన విషయాన్ని తన పెద్దమ్మ భువనేశ్వరికి చెప్పాడట. ఆమె అమ్మాయి తరఫు వాళ్లతో మాట్లాడి ఈ సంబంధం కుదిర్చారట.

5 / 6
 ఇందుకు సిరి లేళ్ల కుటుంబం కూడా ఒప్పుకోవడంతో తాజాగా నిశ్చితార్థం చేసుకున్నారట.  ఈ ఏడాది డిసెంబర్ లోనే రోహిత్- సిరిల వివాహం జరగనుంది.

6 / 6
Follow us
నారా రోహిత్‌ కాబోయే భార్య సిరి లేళ్ల గురించి ఈ విషయాలు తెలుసా?

బెంగళూరు రిటైన్ చేసే ముగ్గురు.. లిస్టులో టీమిండియా ఫ్యూచర్ పేసర్

ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లు ఏవో తెలుసా?

నిలబడి ఫాస్ట్‌గా వాటర్ తాగేస్తున్నారా.. ఈ విషయాలు మీ కోసమే!

నిత్యా మీనన్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా..?

పట్టాలు తప్పిన లోకల్ ట్రైన్.. 24గంటల వ్యవధిలో మూడో రైలు ప్రమాదం!

నాడు కెప్టెన్సీ పదవికి దూరం.. నేడు ఏకంగా పాక్ జట్టు నుంచి ఔట్

రూ.1.2 లక్షల పెట్టుబడితో రూ.17 లక్షల రాబడి

గ్రూపు రాజకీయాలు... వర్గపోరుకు కేరాఫ్ అడ్రస్ ఆ పార్టీ..

పడిపోతున్న స్టాక్ మార్కెట్ సూచీలు..ఎస్ఐపీల్లో పెట్టుబడి మంచిదేనా?

డిగ్రీతో గూగుల్‌లో రూ.1. 64 కోట్ల ప్యాకేజ్‌

ఆరోగ్యంతో పాటు ఆయుష్షును పెంచుకోండి ఇలా
ఆరోగ్యంతో పాటు ఆయుష్షును పెంచుకోండి ఇలా
మలుపు తిరుగుతున్న కారును ఢీకొట్టిన మరో కారు.. వ్యక్తి స్పాట్‌డెడ్

వీళ్లు ఇక మారరా.! రూ.1.7 కోట్ల కారు.. ఫుల్ స్పీడ్‌లో డ్రైవింగ్..

పట్టపగలే రెచ్చిపోయారు.. రోడ్డుపై నడిచివెళ్తున్న మహిళపై..

లే కన్నయ్యా.. ఇంటికి వెళ్లిపోదాం.! కంటతడి పెట్టిస్తున్న దృశ్యం.!

అత్త చెవిని చికెన్‌ ముక్కలా కొరికేసిన కోడలు. ఆ రాత్రి ఏం జరిగింది

హమాస్ చీఫ్ సిన్వర్ బతికే ఉన్నాడా.? ఇజ్రాయెల్‌ కామెంట్స్..

పర్యాటకుల పై బస్సు చిరుత అటాక్‌.! బస్సు కిటికీ తెరిచి ఉండటంతో..

చైనా నిఘా బెలూన్లను కూల్చేసిన రఫేల్ విమానం.! ఆ సత్తా భారత్ సొంతం.