ముట్టుకుంటే కందిపోయే అందం.. రితికా సింగ్ సొంతం.. అదిరిపోయే ఫొటోస్.

Anil Kumar

11 October 2024

ముంబైకి చెందిన బ్యూటీ రితికా సింగ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.!

2016 లో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన గురు సినిమాతో మొదటిసారి తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.

తొలి అవకాశంతోనే తన నటనతో అందరిని ఆకట్టుకుంది ఈ ముద్దగుమ్మ. తన అందాలతో సోషల్ మీడియా ను షేక్ చేస్తుంది. 

తరువాత ఆది పినిశెట్టి నీవెవరో మూవీలో హీరోయిన్ గా చేసింది. తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు.

కానీ తమిళ్ ఇండస్ట్రీలో ఈ అమ్మడు వరుస సినిమాలు చేస్తుంది. నటనతో పాటు గ్లామర్ షోతోనూ రెచ్చిపోతుంది రితిక సింగ్.

రీసెంట్ గా దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫర్ కోత సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించి అందరిని మనసులు దోచుకుంది.

ఒకప్పుడు సన్నగా సన్నజాజిలా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు బొద్దుగా బొండు మల్లెలా మారి కుర్రాళ్లను కవ్విస్తుంది.

సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ గట్టిగానే సందడి చేస్తుంది. హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను ఊపేస్తోంది.