Special Trains: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఈ రూట్‌లో స్పెషల్ ట్రైన్స్.. ఇదిగో పూర్తి వివరాలు

Updated on: Nov 17, 2026 | 6:20 PM

పండుగ సీజన్‌లో ప్రయాణికుల రద్దీని తగ్గించడంతో పాటు ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే లక్ష్యంగా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సౌతిండియాలోని పలు నగరాల మధ్య రాకపోకలు సాగించేందుకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రత్యేక రైళ్లు తెలుగురాష్ట్రాల్లోని ప్రధాన స్టేషన్‌ల నుంచి రాకపోకలు సాగించనున్నారు. మరీ ఈ స్పెషల్ ట్రైన్స్ ఏ ఏ నగరాల మధ్య నడవనున్నాయో చూద్దాం.

1 / 5
పోదనూర్-బరౌనీ స్పెషల్ ట్రైన్: 06139 నెంబర్ గల పోదనూర్, బరౌనీ మధ్య రాకపోకలు సాగించే ఈ స్పెషల్ ట్రైన్ ఈ నెల 18న బుధవారం ఉదయం 06:15 గంటలకు పోదనూర్‌ నుంచి బయలుదేరి, శుక్రవారం మధ్యాహ్నం 1:30కు  బరౌనీ చేరుకుంటుంది. ఈ ట్రైన్‌ ఒంగోలు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, సిర్పూర్ కాగజ్‌నగర్. తిరుప్పూర్, ఈరోడ్, సేలం, కాట్పాడి, పెరంబూర్, నాగ్‌పూర్, ఇటార్సీ, జబల్‌పూర్, ప్రయాగ్‌రాజ్ ఛియోకీ, దానాపూర్, హాజీపూర్ స్టేషన్‌లలో ఆగనుంది.

2 / 5
బెంగళూరు - దానాపూర్ స్పెషల్: 06530 నెంబర్ గల ఈ ప్రత్యేక రైలు ఈ నెల 20న శుక్రవారం రాత్రి 11:35 గంటలకు SMVT బెంగళూరు స్టేషన్‌ నుంచి బయలుదేరి, సోమవారం తెల్లవారుజామున 04:00 గంటలకు దానాపూర్ చేరుకుంటుంది. యలహంక, హిందూపూర్, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, రాయచూర్, కృష్ణా, వికారాబాద్, సికింద్రాబాద్, కాజీపేట, బల్హర్షా, నాగ్‌పూర్, ఇటార్సీ, పిపారియా, నర్సింగ్‌పూర్, కట్ని, సత్నా, మాణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్ ఛియోకీ, మీర్జాపూర్, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్, బక్సర్, ఆరా స్టేషన్లలో ఆగనుంది.

3 / 5
న్యూఢిల్లీ- బెంగళూరు స్పెషల్ ట్రైన్: 04006 నెంబర్ గల ఈ ప్రత్యేక ట్రైన్ ఈ నెల 18న బుధవారం మధ్యాహ్నం 13:20 గంటలకు న్యూఢిల్లీలో బయలుదేరి, శుక్రవారం ఉదయం 09:50 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్ చేరుకుంటుంది. అలాగే 04005 నెంబర్ గల మరో ట్రైన్ 24న మధ్యాహ్నం 15:45 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి, గురువారం మధ్యాహ్నం 12:00 గంటలకు న్యూఢిల్లీ చేరుకుంటుంది.

4 / 5
ఈ ట్రైన్ గుంతకల్లు, ధర్మవరం, శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం. మథుర, ఆగ్రా, గ్వాలియర్, ఝాన్సీ, భోపాల్, ఇటార్సీ, మన్మాడ్, షోలాపూర్, రాయచూర్, యలహంక స్టేషన్‌లలో ఆగుతుంది. ఈ ట్రైన్‌లో 2AC, 3AC, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.

5 / 5
అయితే పైన పేర్కొన్న నాలుగు ప్రత్యేక రైళ్లు కేవలం ఒక్కో సర్వీసు మాత్రమే అందుబాటులో ఉంటాయని.. టికిట్స్‌ త్వరగా అయిపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణికులు ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us