Tulsi Water: ఉదయాన్నే తులసి నీళ్లు తాగితే.. ఈ సమస్యలన్నీ పోతాయి..

Updated on: Dec 22, 2024 | 2:28 PM

తులసి ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తులసి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. తులసి ఆకుల్ని నమిలినా, తులసి నీళ్లు తాగినా లెక్కలేనన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఉదయాన్నే తులసి నీళ్లు తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది..

1 / 5
తులసి మొక్కను ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు. తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. తులసిలో అనేక ఔషధ గుణాలు, పోషకాలు ఉంటాయి. తులసి నీళ్లు తాగితే ఎన్నో రకాల సమస్యలు రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. వచ్చిన ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్‌ని కూడా తగ్గించుకోవచ్చు.

2 / 5
తులసి నీటిలో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వచ్చే సమస్యలను కంట్రోల్ చేస్తుంది. తులసి ఆకులు వేసి మరిగించిన నీటిని తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది.

3 / 5
ఈ నీటిని తాగితే ఇన్ఫెక్షన్లు, సీజనల్ వ్యాధులు త్వరగా రాకుండా ఉంటాయి. మానసిక ఒత్తిడిని సైతం తగ్గించే గుణాలు తులసిలో ఉన్నాయి. ఉదయాన్నే తులసి నీళ్లు తాగే ఒత్తిడి, ఆందోళన దూరమై మనసు, మెదడు రిలాక్స్‌గా ఉంటాయి.

4 / 5
రోజంతా ఉత్సాహంగా ఉంచేందుకు తులసి నీళ్లు ఎంతో ప్రభావవంతంగా పని చేస్తాయి. తులసి నీటిలో కొద్దిగా జీలకర్ర, ధనియాలు వేసి మరిగించి తీసుకుంటే శ్వాస సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యలు కూ డా దగ్గుతాయి. కడుపులో వాపు, ఉబ్బరం, అజీర్తి, మలబద్ధకం సమస్యలను తగ్గిస్తుంది.

5 / 5
నోటి ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది. నోటిలో ఉండే పుండ్లు, వాపులు, ఇన్ఫెక్షన్‌ను తగ్గించి.. నోటి దుర్వాసనను కూడా దూరం చేస్తుంది. జీవక్రియ రేటును కూడా పెంచుతుంది. కొలెస్ట్రాలను కరిగించి, బరువును అదుపులో ఉంచుతుంది.