AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ స్టైల్ మేక తలకాయ కూర ఇలా వండి తింటే.. ఆ వ్యాధులన్ని పారిపోతాయ్

మేక తలకాయ కూర ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కూరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే, దీనిలో మన శరీరానికి కావాల్సిన విటమిన్లు, ప్రోటీన్స్ అధికంగా ఉన్నాయి. మరి, దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Feb 16, 2026 | 1:13 PM

Share
మీరు ముందుగా తలకాయ మాంసాన్ని ఒకటికి రెండు సార్లు శుభ్రం చేసుకుని పెట్టాలి. ఇంకా నీచు వాసన వస్తే ఉప్పుతో మళ్ళీ అడగండి.
అయితే, వీటిని మంచిగా ఉడికించడానికి  చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

మీరు ముందుగా తలకాయ మాంసాన్ని ఒకటికి రెండు సార్లు శుభ్రం చేసుకుని పెట్టాలి. ఇంకా నీచు వాసన వస్తే ఉప్పుతో మళ్ళీ అడగండి. అయితే, వీటిని మంచిగా ఉడికించడానికి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

1 / 5
ఆ తర్వాత కుక్కర్‌ ను స్టవ్ మీద పెట్టి దానిలో ఆయిల్ వేసి, అది వేడయ్యాక ఉల్లిపాయలు ముక్కలు ముక్కలు, పచ్చిమిర్చి , అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకును కూడా వేసి వేయించండి.

2 / 5
ఇక ఇప్పుడు ముందు కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న తలకాయ ముక్కలకు మసాలాలను బాగా పట్టించి 20 నిముషాల పాటు కుక్కర్ లో బాగా ఉడికించండి.

3 / 5
మధ్యలో తలకాయ ముక్కలు ఉడికాయ లేదా అని గరిటేతో చూడండి. అవి ఉడికిన తర్వాత  దానిలో పసుపు, ఉప్పు, అన్ని రకాల మసాలా పొడులు వేసి  నూనె తేలే వరకు బాగా వేయించండి. అంతే వేడి వేడి తలకాయ కూర రెడీ.

4 / 5
మేక తలకాయ కూర అందరికి మంచిది. అంతే కాదు, ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే, ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతుంది.

5 / 5
Follow Us
కమ్యూనిస్టులు కాంగ్రెస్‌కు వంతపాడుతున్నారా?: కూనంనేని ఆన్సర్ ఇదే

విద్యార్థులకు గుడ్‌న్యూస్.. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి కొత్త రూల్స్

కళ్లద్దాల వల్ల ముక్కుపై నల్లటి మచ్చలు పడ్డాయా?5రోజుల్లో మాయం చేసే

నైట్ డిన్నర్ తో జాగ్రత్త.. ఆ మిస్టేక్ వల్లే మీ పొట్ట లావైపోతోంది

ఆర్డర్ పిక్ చేసుకునేందుకు లేటుగా వచ్చాడని డెలివరీ బాయ్‌ను..

నేను లేకపోతే సినిమా చేయను అనేవారు..
నేను లేకపోతే సినిమా చేయను అనేవారు..
ఓవైపు వర్షాలు.. మరోవైపు ఎండలు.. ఏ జిల్లాలో వాతవరణం ఎలా ఉండబోతోంది

ఆ స్టార్ హీరో కాళ్లు కడిగి పెళ్లి చేశాను..

సంగీత 52వ వార్షికోత్సవ సేల్ - ఆఫర్ల వెల్లువ!

ప్రయాణికులకు బిగ్‌ అలర్ట్‌.. ముగిసిన సమ్మర్ డిస్కౌంట్..