సొరకాయ చికెన్ కర్రీ ఇలా వండి తింటే..ప్లేట్ లో ముద్ద మిగలదు.. గిన్నెలో ముక్క ఉండదు

Updated on: Feb 19, 2026 | 3:48 PM

సొరకాయ చికెన్ కర్రీ వినడానికి కొత్తగా ఉన్నా కానీ, ఒక్కసారి ఈ కాంబోలో కలిపి కుక్ చేస్తే టేస్ట్ సూపర్ గా ఉంటుంది. ఎప్పుడూ తిన్న కురలే ఎందుకు? ఇప్పుడు ఇలా వండి తినేయండి. మరి, ఇంకెందుకు లేట్ ఈ కూరకు కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం..

1 / 5
 కావాల్సిన పదార్థాలు : అరకిలో చికెన్, సొరకాయ ముక్కలు 200గ్రాములు,  పెద్ద ఉల్లిపాయలు, ఒక టేబుల్  స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , 5 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ కారం,  అర టీ స్పూన్ పసుపు,  ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ గరం మసాలా,  2 టేబుల్ స్పూన్స్ నూనె,  రుచికి సరి పడినంత ఉప్పు తీసుకోవాలి.

2 / 5
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో నూనె వేసి అది వేడయ్యాక  వేయండి  ఉల్లిపాయలు ముక్కలు , కట్ చేసిన పచ్చిమిర్చి వేసి గోల్డ్ కలర్ వచ్చే వరకు అలాగే  వేయించండి.

3 / 5
ఇక ఇప్పుడు  అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి దానిలో చికెన్ ముక్కలను వేయండి. 10 నిముషాలు అలా ఉంచిన తర్వాత అర టీ స్పూన్ పసుపు, ఉప్పు వేసి  బాగా ఉడికించండి.

4 / 5
చికెన్ ముక్కలు ఉడికిన తర్వాత దానిలో ముందుగా ఉడకబెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసి  బాగా కలపండి. అలాగే పొయ్యి మీదే 10 నిముషాలు ఉంచి బాగా  మగ్గనివ్వండి.

5 / 5
కారం,  మసాలా పొడులు  వేసి బాగా కలుపుకోండి.  గ్రేవీ తినాలనుకునే వారు ఒక గ్లాస్ నీళ్ళు పోసి 10 నిముషాలు అలాగే ఉంచండి. క్యాబేజీ, చికెన్ ఉడికిన తర్వాతదించే ముందు కొత్తిమీర వేసి కిందకు దించేయండి. అంతే, వేడి వేడి సొరకాయ చికెన్ కూర రెడీ.

Follow Us