కొబ్బరి బెల్లం ఉండలు.. పండుగైనా.. కొత్త అల్లుళ్ళు వచ్చినా.. బడ్జె‎ట్లో అదిరిపోయే టేస్ట్

Updated on: Apr 23, 2026 | 4:14 PM

Coconut jaggery ladoo recipe in Telugu: మనలో చాలా మంది కొబ్బరిని ఇష్టంగా తింటారు. ఇక వాటితో చేసి లడ్డులు తింటే అస్సలు వదలరు. ఇంకా వీటిలో బెల్లం వేయడం వలన ఇవి మరింత స్వీట్ గా అనిపిస్తాయి. అయితే, కరెక్ట్ కొలతలతో చేసి తింటే చాలా చాలా రుచిగా ఉంటాయి. మరి, ఆలస్యం దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారుచేయాలో ఇక్కడ చదివి నేర్చుకుందాం..

1 / 5
మనలో చాలా మంది కొబ్బరిని ఇష్టంగా తింటారు. ఇక వాటితో చేసి లడ్డులు  తింటే అస్సలు వదలరు. ఇంకా వీటిలో బెల్లం వేయడం వలన ఇవి మరింత స్వీట్ గా అనిపిస్తాయి. అయితే, కరెక్ట్ కొలతలతో చేసి తింటే చాలా చాలా రుచిగా ఉంటాయి. మరి, ఆలస్యం దీనికి కావాల్సిన పదార్దాలు,  ఎలా తయారుచేయాలో ఇక్కడ చదివి నేర్చుకుందాం..

2 / 5
కొబ్బరి బెల్లం ఉండలకు కావాల్సి పదార్దాలు: ఒక కప్పు తాజా కొబ్బరి తురుము, ఒక కప్పు బెల్లం, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 
ఒక టేబుల్  స్పూన్ నెయ్యి , ఒక టేబుల్ స్పూన్ నూనె, 10  జీడిపప్పులు, 10 కిస్మిస్ లు, 10 బాదం పప్పులు తీసుకోవాలి, ఇవన్నీ వేసి కొబ్బరి ఉండలు చేస్తే రుచికరంగా ఉంటాయి.

కొబ్బరి బెల్లం ఉండలకు కావాల్సి పదార్దాలు: ఒక కప్పు తాజా కొబ్బరి తురుము, ఒక కప్పు బెల్లం, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి , ఒక టేబుల్ స్పూన్ నూనె, 10 జీడిపప్పులు, 10 కిస్మిస్ లు, 10 బాదం పప్పులు తీసుకోవాలి, ఇవన్నీ వేసి కొబ్బరి ఉండలు చేస్తే రుచికరంగా ఉంటాయి.

3 / 5
ముందుగా  కొబ్బరి, బెల్లాన్ని ఈ విధంగా తీసుకోవాలి : ఒక పెద్ద గిన్నెను తీసుకుని దానిలో కొబ్బరిని తురుముకుని పక్కన పెట్టుకోవాలి. 
ఆ తరవాత దీనిలో ఒక కప్పు బెల్లం తురుమును కూడా పాకంలాగా చేసుకుని బాగా కలుపుకోవాలి. అయితే,  వీటిని ఒకసారి వడకట్టాలి. ఇలా చేస్తే దానిలో ఉన్న పీచు పోతోంది.

ముందుగా కొబ్బరి, బెల్లాన్ని ఈ విధంగా తీసుకోవాలి : ఒక పెద్ద గిన్నెను తీసుకుని దానిలో కొబ్బరిని తురుముకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తరవాత దీనిలో ఒక కప్పు బెల్లం తురుమును కూడా పాకంలాగా చేసుకుని బాగా కలుపుకోవాలి. అయితే, వీటిని ఒకసారి వడకట్టాలి. ఇలా చేస్తే దానిలో ఉన్న పీచు పోతోంది.

4 / 5
బెల్లం పాకంలో కొబ్బరిని ఇలా కలుపుకోవాలి: బెల్లం పాకం అయ్యాక కొబ్బరి తురుము దీనిలో వేసి కలపాలి. మీడియం మంటపై దీనిని   ఉంచి ఇంకా గట్టిగా అయ్యే వరకు బాగా కలుపుతూ ఉండాలి. ఇలా చేస్తే ఉండలు చేసేటప్పుడు  చాలా ఈజీగా ఉంటుంది. ఆ తరవాత వీటిని కొద్దీ సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి.

5 / 5
 డ్రైఫ్రూట్స్ కూడా వీటిలో యాడ్ చేసుకోవాలి: ఇప్పుడు దీనిలో అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి వాసన వచ్చే వరకు ఉంచాలి.   వేరే పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి 10 జీడిపప్పు, 10 కిస్మిస్ కూడా దీనిలో వేయించి కలుపుకోవాలి. ఇది వేడి  మీద ఉండగానే   చేతికి నెయ్యి రాసుకుని ఉండలు చేసుకుని 10 నిముషాల పాటు ఉంచి తినడమే.

Follow Us