పచ్చి కూరగాయల రోటి పచ్చడి.. పండుగల సమయంలో రైతులకు ఇదే పరమాన్నం

Updated on: Jun 13, 2026 | 10:55 AM

ఇంట్లో నాన్ వెజ్, వెజ్ కూరలు తిని బోర్ కొట్టినప్పుడు ఇలా పచ్చి కూరగాయలను తీసుకుని రోటి పచ్చడి చేస్తే రుచి అదిరిపోతోంది. అయితే, మీకు ఇది ఎలా కావాలన్నా కూడా చేసుకుని తినొచ్చు కొంచం కారంగా కావాలంటే స్పైసీగా ఉండే మిర్చి వేసుకుంటే సరిపోతోంది. మరి, ఇంకెందుకు లేట్ దీన్ని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5

 ఇంట్లో నాన్ వెజ్, వెజ్ కూరలు తిని బోర్ కొట్టినప్పుడు ఇలా పచ్చి కూరగాయలను తీసుకుని రోటి పచ్చడి చేస్తే రుచి అదిరిపోతోంది. 
 అయితే, మీకు ఇది ఎలా కావాలన్నా కూడా చేసుకుని తినొచ్చు కొంచం కారంగా  కావాలంటే స్పైసీగా ఉండే మిర్చి వేసుకుంటే సరిపోతోంది. మరి, ఇంకెందుకు లేట్ దీన్ని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

ఇంట్లో నాన్ వెజ్, వెజ్ కూరలు తిని బోర్ కొట్టినప్పుడు ఇలా పచ్చి కూరగాయలను తీసుకుని రోటి పచ్చడి చేస్తే రుచి అదిరిపోతోంది. అయితే, మీకు ఇది ఎలా కావాలన్నా కూడా చేసుకుని తినొచ్చు కొంచం కారంగా కావాలంటే స్పైసీగా ఉండే మిర్చి వేసుకుంటే సరిపోతోంది. మరి, ఇంకెందుకు లేట్ దీన్ని ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

2 / 5

పచ్చి కూరగాయల రోటి పచ్చడికి  కావాల్సిన పదార్ధాలు : 4 టమాటోలు, బీరకాయ ముక్కలు, 6 వంకాయలు, ఒక కప్పు దొండకాయ ముక్కలు , ఇంకా బెండకాయ ముక్కలు , 150 గ్రాముల పచ్చిమిర్చి, మీడియం సైజ్ ఉల్లిపాయ,  కొద్దిగా చింతపండు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, మూడు టేబుల్ స్పూన్స్ నూనెను కూడా తీసుకోవాలి.

3 / 5
పచ్చి కూరగాయల రోటి పచ్చడి స్టెప్ - 1: ముందుగా గ్యాస్ పొయ్యి వెలిగించి చిన్న  పాన్ పెట్టి దానిలో  ఆయిల్ వేసి అది  బాగా వేడయ్యాక దానిలో దొండకాయ ముక్కలు , బెండకాయలు ముక్కలు, కట్ చేసిన టమాటో ముక్కలు,  వంకాయ ముక్కలు, బీరకాయ ముక్కలు , కట్ చేసిన పచ్చిమిర్చి, నిమ్మకాయంత చింతపండు కూడా 15  నిముషాల పాటు బాగా మూత పెట్టి మగ్గించాలి.

4 / 5
పచ్చి కూరగాయల రోటి పచ్చడి స్టెప్ - 2:  ఇప్పుడు ఈ ఉడికిన కూరగాయల మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని రోటిలో కూరగాయలను  వేసి వాటిని కచ్చా పచ్చా గా దంచుకోవాలి. అయితే, మధ్యలో కొద్దిగా కొద్దిగా ఉప్పు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు , ఒక టేబుల్ స్పూన్  జీలకర్ర కూడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి.

5 / 5
పచ్చి కూరగాయల రోటి పచ్చడి స్టెప్ - 3 : ఇక ఇప్పుడు పోపుపెట్టడానికి స్టవ్ వెలిగించి మళ్ళీ ఇంకో  పాన్ తీసుకుని పాన్ లో నూనె వేసి  వేసి దానిలో పోపు గింజలు, అర టేబుల్ స్పూన్ ఆవాలు, కొద్దుగా మినపప్పు, 5 ఎండుమిర్చి, నాలుగు కరివేపాకు ఆకులు వేసి పోపు వెయ్యాలి. అంతే, పచ్చి కూరగాయల రోటి పచ్చడి రెడీ.

Follow Us