పల్లెటూరి ఫేమస్.. మునక్కాయ చికెన్ కర్రీ ఇలా వండి తింటే ఆహా అనాల్సిందే!

Updated on: Feb 22, 2026 | 12:42 PM

ములక్కాయ చికెన్ కూర ఎప్పుడైనా ట్రై చేసారా? ఇది ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా ఫేమస్. ఇక కొన్ని ఏరియాల్లో అయితే దీన్ని చాలా ఇష్టంగా తింటారు. వీటి కాంబోలో కలిపి వండి తింటే టేస్ట్ అదిరిపోతుంది. మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5
 కిడ్నీ సమస్యలు ఉన్నవారు వీటిని ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే, వీటిలో  పొటాషియం అధికంగా ఉంటుంది.  ఇంకా ఈ సమస్యలు ఉన్నవారు వీటిని అదే పనిగా తింటే అలసట ఎక్కువవుతుంది.

2 / 5

ముందుగా చికెన్ ను తీసుకుని ఉప్పు నీటిలో బాగా కడిగి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అలాగే, ములక్కాడ ముక్కలు కూడా తీసుకుని వేడి నీటిలో ఉడికించండి.

3 / 5
స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో ఆయిల్ కొద్దిగా వేసి అది వేడి అయ్యాక పోపు గింజలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రంగు మారే వరకు బాగా వేయించాలి.

4 / 5
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
 ఇంకా ఇప్పటికే అలర్జీ ఉన్నవారు కూడా వీటిని ఎక్కువగా తినకూడదు. కొందరికి ములక్కాయలు తిన్న వెంటనే అలర్జీ వచ్చే అవకాశం ఉంది. అలాంటివారు కూడా వీటిని తీసుకోకూడదు.

Follow Us