5 / 6
మరో సంకేతం ఏంటంటే.. మీ ఫోన్ డేటా వేగంగా అయిపోవడం. అవును.. మీ ఫోన్ డేటా స్పీడ్‌గా ఐపోతున్నా, ఫోన్ హ్యాక్ అయ్యిందేమోనని సందేహించాల్సిందే! ఎందుకంటే ఒక ఫోన్‌కు సంబంధించిన యూజర్ వ్యక్తిగత సమాచారం థర్డ్ పార్టీకి చేరితే, ఆ ఫోన్ నుంచి సైబర్ నేరగాళ్లు నిరంతరంగా సమాచారం సేకరిస్తూనే ఉంటారు. అందువల్ల ఇంటర్నెట్ డేటా వేగంగా ఖర్చవుతుంది.