మారుతున్న మూడ్ స్వింగ్స్, కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసా?

Updated on: Jul 03, 2026 | 12:07 PM

ఈ మధ్య కాలంలో చాలా మంది మానసిక మార్పులు, కోపం, వంటి సమస్యలతో బాధపడుతున్నారు. పని ఒత్తిడి, హర్మోన్ల మార్పులు, అనారోగ్యకరమైన జీవన శైలినే దీనికి కారణం. అయితే ఇలాంటి సమయంలో వీటి నుంచి బయటపడటానికి చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తారు కానీ, వాటి నుంచి అంత త్వరగా బయటపడలేరు. అయితే మూడ్ స్వింగ్స్,కోపం తగ్గించుకోవాలి అంటే తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు . అవి ఏవో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
జీవితం అంటేనే ఒడిదుడుకులతో కూడుకున్నది. ఇందులో సంతోషాలు ఉంటాయి, బాధలు కూడా ఉంటాయి. అందుకే ఎలాంటి పరిస్థితులు ఎదురు అయినా సరే మీరు చాలా కంట్రోల్‌గా ఉండాలి. పరిస్థితులకు అనుగుణంగా మీరు కూడా మారాలి. సమస్యలు తలెత్తినప్పుడు పరిష్కరించుకొని, ముందుకు సాగడం నేర్చుకోవాలి అని చెబుతున్నారు పండితులు.

2 / 5
మార్పును అంగీకరించడం అనేది చాలా ముఖ్యం. జీవితంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. వచ్చిన ప్రతీదానిని అంగీకరించినప్పుడే మనం మానసికంగా ధృఢంగా ఉండగలుగుతాం. అంతే కాకుండా, హార్మోన్ల పనితీరు కూడా మెరుగు పడుతుంది అని చెబుతున్నారు నిపుణులు.

3 / 5
చాలా మంది చేసే అది పెద్ద పొరాటు ఏమి అంటే, వారిని ఇతరులతో పోల్చుకోవడం. చాలా మంది మానసిక వేధనను అనుభవించేదే ఇక్కడ, జీవితంలో ప్రతి ఒక్కరూ కొన్ని సవాళ్లను ఎదర్కొంటారు. అందువలన మీ జీవితాన్ని ఇతరులతో పోల్చుకోవడం అస్సలే మంచిది కాదు, మీ సొంత జీవితం గురించి ఆలోచిస్తూ ముందుకు సాగినప్పుడే మీరు చాలా ఆనందంగా, సంతోషంగా ఉండగలరు.

4 / 5
మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి, మీ మూడ్ స్వింగ్స్ కంట్రోల్‌లో ఉండాలి అంటే తప్పకుండా మీరు మీ ఇష్టమైన పనులు చేస్తూ ఉండాలి అంట. ముఖ్యంగా డ్యాన్స్ చేయడం గానీ, సంగీతం వినడం కానీ, చదవడం కానీ, కొద్దిసేపు ప్రకృతిలో గడపడం, స్నేహితులతో కాసేపు సరదాగా మాట్లాడటం చేయడం. ఇలా చేయడం వలన మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.

5 / 5
మానసికంగా, శారీరకంగా ధృఢంగా ఉండాలి అంటే, శారీరక శ్రమ అనేది తప్పనిసరి. శారీరక శ్రమ అనేది తప్పనిసరి, కొద్ది సేపు నడవడం, స్విమ్మింగ్ చేయడం, రన్నింగ్ చేయడం, వ్యాయామం చేయడం, ధ్యానం చేయడం ప్రతి రోజూ చేయడం వలన అది మీ కండరాలను బలపరిచి, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా, ఇది మీ మానసిక ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది అని చెబుతున్నారు నిపుణులు.

Follow Us