5 / 6
కాఫీ పొడి, తేనె, పెరుగు: ఒక కప్పులో రెండు స్పూన్ ల కాఫీ పొడి, రెండు స్పూన్ ల తేనె, రెండు స్పూన్ ల పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని అరగంట తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలాచేస్తే ముఖంపై నల్లటి వలయాలు తగ్గిపోయి చర్మానికి మంచి నిగారింపు అందుతుంది.