పిల్లలు మెచ్చే చింత పండు లాలిపప్స్.. ఇంట్లో సులభంగా ఎలా చేయాలి అంటే?

Updated on: Apr 17, 2026 | 7:46 PM

వేసవి సెలవుల్లో పిల్లల కోసం ఇంట్లో సులభంగా చింతపండు లాలిపాప్స్ తయారు చేయండి. బయటి చాక్లెట్లు, ఫుడ్ తినకుండా, ఆరోగ్యకరమైన, రుచికరమైన ఈ లాలిపాప్స్‌తో వారిని సంతోషపెట్టండి. చింతపండు, బెల్లం వంటి సహజ పదార్థాలతో చేసే ఈ తీపి, పుల్లని లాలిపాప్స్ పిల్లలతో పాటు పెద్దలకూ నచ్చుతాయి. తయారీ విధానం చాలా సులభం.

1 / 5

2 / 5
పిల్లలకు నచ్చే, వారు మెచ్చే లాలిపప్స్‌లో చింత పండు లాలిపప్స్ ముందుంటాయి.  ఇక వేసవి సెలవులు వచ్చిందంటే చాలు చాలా మంది చింత పండు లాలిప్స్ ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. మరి సమ్మర్ స్టార్ట్ అయ్యింది. పిల్లలు అందరూ వేసవి సెలవుల్లో ఆనందంగా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే మీ పిల్లలు సమ్మర్‌లో బయట చాక్లెట్స్, బయటి ఫుడ్ తినకుండా ఉండటానికి, ఇంట్లోనే సులభంగా ఈ చింత పండు లాలిపప్స్ చేయండి.

3 / 5
కావాల్సిన పదార్థాలు : చింతపండు, బెల్లం, మిరపకాయ, వేయించిన జీలకర్ర గింజలు, ఉప్పు రుచికి సరిపడ, చాట్ మసాలా, నెయ్యి లేదా నూనె.

4 / 5
తయారీ విధానం : ముందుగా చింత పండు తీసుకోవాలి. దానిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బెల్లం, వేయించిన జీలకర్ర, ఉప్పు తీసుకొని వీటిని బాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం నెయ్యి  వేసుకొని చింత పండు మిశ్రమం చిన్న ముక్క తీసుకొని గుండ్రంగా చుట్టుకోవాలి.

5 / 5
తర్వాత మధ్యలో ఐస్ పుల్లను టూత్ పిక్‌తో గుచ్చి, లాలిపాప్ జారిపోకుండా చేతులతో గట్టిగా నొక్కాలి.  అంతే టేస్టీ టేస్టీ చింతపండు లాలిపాప్ రెడీ. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ దీనిని ఎంతో ఇష్టంగా తింటారు.

Follow Us