రాగి కజ్జికాయలు.. చిన్న పిల్లలకు బెస్ట్ స్నాక్స్

Updated on: Jul 12, 2026 | 4:12 PM

పిల్లలకు ఆరోగ్యకరమైన స్నాక్ కావాలంటే, ఇంట్లోనే రాగి కజ్జికాయలు తయారు చేయడం ఉత్తమం. బయటి అన్-హెల్తీ స్నాక్స్ బదులుగా, ఈ పౌష్టికమైన రాగి కజ్జికాయలు రుచిగా, బలంగా ఉంటాయి. రాగి పిండి, బెల్లం, కొబ్బరితో సులభంగా తయారు చేసే ఈ రెసిపీని ప్రయత్నించండి. పిల్లలు ఇష్టపడతారు, వారి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

1 / 5
చిన్న పిల్లలకు బెస్ట్. పాఠశాలకు వెళ్లే పిల్లలకు స్నాక్స్ తినడం ఇష్టం ఉంటుంది. అయితే చాలా మంది బయట స్నాక్స్ కొని పిల్లలకు పెడుతుంటారు. అయితే బయట కొనుగోలు చేయడం కాకుండా, టేస్టీగా కజ్జికాయలు ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

2 / 5
కావాల్సిన పదార్థాలు : రాగిపిండి, ఉప్పు, నూనె, నెయ్యి, ఒక కప్పుడు తురిమిన ఎండు కొబ్బరి , తురిమిన బెల్లం, యాలకుల పొడి,  నెయ్యి, బెల్లం.

3 / 5
తయారీ విధానం : రాగి పిండి ఒక కప్పు తీసుకోవాలి. అందులో చిటికెడు, నెయ్యి, తురిమిన కొబ్బరి పొడి, తురిమిన బెల్లం, యాలకుల పొడి, నెయ్యి వేసుకోవాలి. పిండిని మంచిగా కలుపుకోవాలి. అన్ని పదార్థాలు బాగా కలిపి పకకన పెట్టుకోవాలి.

4 / 5
ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలి. అందులో నీరు, చిటికెడు ఉప్పు, నెయ్యి వేసి నీళ్లు పోసి మంచిగా మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరిగిపోతున్నప్పుడు, రాగిపిండి వేసి కొద్ది కొద్దిగా కలుపుకోవాలి. పిండిలో ఉండలు లేకుండా చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో మనం ముందుగా ముద్దలు లేకుండా కలిపి పెట్టుకోవాలి.

5 / 5
ఇప్పుడు పిండిని మంచిగా గోరు వెచ్చగా ఉన్నప్పుడే ముద్దలా తయారు చేసుకోవాలి. పిండిన చిన్న చిన్న ముద్దల్లా చేస్తూ పూరీలో ఒత్తుకోవాలి. తర్వాత అందులో మనం బెల్లం, కొబ్బరి పొడి మిశ్రమం వేసి , కజ్జికాయాల్లా ఒత్తుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ రుచికరమైన రాగి కజ్జికాయలు రెడీ.

Follow Us